Drumstick Dal : మునక్కాయలతో పప్పు.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..!
Drumstick Dal : మనలో చాలా మందికి మునగాకు వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసు. ఆయుర్వేదంలో కూడా మునగాకును రకరకాల వ్యాధులను తగ్గించడంలో ఉపయోగిస్తుంటారు. మునగాకు వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో మునక్కాయల వల్ల కూడా అన్నే ప్రయోజనాలు కలుగుతాయి. మునక్కాయల రుచి కూడా భలేగా ఉంటుంది. వీటిని మనం ఎక్కువగా సాంబార్ లో వేసుకుని తింటూ ఉంటాం. మునక్కాయలతో మనం పప్పును కూడా తయారు చేసుకోవచ్చు. వీటితో చేసే పప్పు చాలా రుచిగా ఉంటుంది. మునక్కాయ … Read more









