Coriander Rice : ఎంతో రుచికరమైన కొత్తిమీర రైస్.. ఆరోగ్యానికి చాలా మంచిది..!
Coriander Rice : కొత్తిమీరను రోజూ మనం అనేక రకాల వంటల్లో వేస్తుంటాం. దీన్ని వంటల చివర్లో వేస్తాం. అయితే తినేటప్పుడు మాత్రం దీన్ని పక్కన పెడతారు. కానీ కొత్తిమీర వల్ల కలిగే లాభాలు తెలిస్తే ఎవరూ అలా చేయరు. కొత్తిమీర అనేక రకాలైన ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది. దీని వల్ల అనేక సమస్యల నుంచి బయట పడవచ్చు. అయితే కొత్తిమీరను తినలేని వారు దాంతో రైస్ తయారు చేసుకుని తినవచ్చు. ఇలా తిన్నా ప్రయోజనాలు కలుగుతాయి. … Read more









