Chintapandu Pulihora : చింత‌పండు పులిహోర‌.. ఇలా చేస్తే బ‌య‌ట తినే టేస్ట్ వ‌స్తుంది..!

Chintapandu Pulihora : చింత‌పండుతో పులిహోర త‌యారు చేసుకుని తింటే వ‌చ్చే మ‌జాయే వేరు. అందులో మిరియాల పొడి, ఇంగువ వంటి ప‌దార్థాల‌ను వేసి కొంద‌రు భ‌లేగా త‌యారు చేస్తారు. అయితే చింత‌పండు పులిహోర‌ను ఎవ‌రైనా స‌రే టేస్ట్‌గా తయారు చేసుకోవ‌చ్చు. అందుకు గాను స‌రైన ప‌దార్థాల‌ను వాడాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఈ పులిహోర స‌రిగ్గా రావాలంటే.. దీన్ని ఎలా త‌యారు చేయాలి.. అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. చింత‌పండు … Read more