Kakarakaya Ulli Karam : కాకరకాయలతో ఉల్లికారం.. చేదు లేకుండా కాకరకాయలను ఇలా తినవచ్చు..!
Kakarakaya Ulli Karam : కాకరకాయలకు ఉండే చేదు కారణంగా వీటిని తినేందుకు చాలా మంది ఇష్ట పడరు. కానీ కాకరకాయల వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. షుగర్ వ్యాధిని నియంత్రించడంలో కాకరకాయలు ఎంతో సహాయపడతాయి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచి, బరువు తగ్గడంలో దోహదపడతాయి. బి కాంప్లెక్స్ విటమిన్స్ కాకరకాయలలో అధికంగా ఉంటాయి. కనుక కాకరకాయలను కూడా ఆహారంలో భాగంగా తీసుకోవాలి. కాకరకాయలతో కింద చెప్పిన విధంగా ఉల్లి కారం తయారు … Read more









