Fruit Salad : వేసవిలో చల్ల చల్లగా ఫ్రూట్ సలాడ్.. బయట తినే రుచి వచ్చేలా ఇలా తయారు చేసుకోండి..!
Fruit Salad : వేసవి కాలంలో మనం బయట ఎక్కువగా తినే వాటిల్లో ఫ్రూట్ సలాడ్ ఒకటి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఫ్రూట్ సలాడ్ లో పండ్ల ముక్కలు అధికంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయని చెప్పవచ్చు. బయట దొరికే ఫ్రూట్ సలాడ్ కి ఉండే రుచిలా ఇంట్లో కూడా మనం సులుభంగా దీన్ని తయారు చేసుకోవచ్చు. అందులో భాగంగానే ఫ్రూట్ సలాడ్ తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో.. … Read more









