Pepper Roti : మిరియాలతో చపాతీలు.. ఎంతో రుచిగా ఉంటాయి.. ఆరోగ్యకరం కూడా..!
Pepper Roti : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్న వంట ఇంటి దినుసుల్లో మిరియాలు ఒకటి. వీటిని తరచూ మనం అనేక రకాల వంటల్లో వేస్తుంటాం. మిరియాలు చాలా ఘాటుగా ఉంటాయి. అందువల్ల కారంకు ప్రత్యామ్నాయంగా వీటిని తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. అయితే మిరియాలను ఉపయోగించి చపాతీలు తయారు చేసుకుని కూడా తినవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అలాగే ఆరోగ్యకరం కూడా. కనుక మిరియాలతో చపాతీలను ఎలా తయారు చేయాలి.. అందుకు … Read more









