Spinach Rice : నూనె లేకుండా పాలకూర రైస్‌ను ఇలా చేయండి.. రుచిగా ఉంటుంది.. ఎన్నో పోషకాలు లభిస్తాయి..!

Spinach Rice : పాలకూరలో ఎన్నో పోషకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. మన శరీరానికి కావల్సిన దాదాపు అన్ని పోషకాలు పాలకూరలో ఉంటాయి. కనుక పాలకూరను ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. అయితే దీన్ని రోజూ భిన్న రకాలుగా వండుకుని తినవచ్చు. వాటిల్లో పాలకూర రైస్‌ ఒకటి. పాలకూర అంటే ఇష్టపడని వారు కూడా దీన్ని ఇలా రైస్‌లా తయారు చేసుకుని తినవచ్చు. దీంతో రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. రెండూ లభిస్తాయి. ఇక పాలకూర … Read more