Coconut Laddu : రోజుకి ఒక్క‌టి చాలు.. ఎంతో ఆరోగ్య‌క‌రం.. త‌ప్ప‌క తినాలి.. ఎలా చేయాలంటే..?

Coconut Laddu : సాధార‌ణంగా చాలా మంది సాయంత్రం స‌మ‌యాల్లో స్నాక్స్ రూపంలో జంక్ ఫుడ్‌ను తింటుంటారు. నూనెతో చేసిన ఆహారాలు, బేకరీ ప‌దార్థాలు, గ‌ప్‌చుప్ వంటివి తింటుంటారు. అయితే ఇవి వాస్త‌వానికి మ‌న ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తాయి. క‌నుక వీటిని తిన‌రాదు. వీటికి బ‌దులుగా ఇంట్లోనే ఎంతో రుచిక‌రంగా ఉండేలా మ‌నం వివిధ ర‌కాల ప‌దార్థాల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఇక వీటిలో ఆరోగ్య‌క‌ర‌మైన స్నాక్స్ కూడా ఉంటాయి. వాటిల్లో కొబ్బ‌రి ల‌డ్డూలు కూడా … Read more

Coconut Laddu : తీపి తినాల‌నిపిస్తే.. ఆరోగ్య‌క‌రంగా ఇలా ప‌చ్చి కొబ్బ‌రి ల‌డ్డూల‌ను చేసి తినండి..!

Coconut Laddu : ఆహారంలో భాగంగా అప్పుడ‌ప్పుడూ మ‌నం ప‌చ్చి కొబ్బ‌రిని కూడా తీసుకుంటూ ఉంటాం. ప‌చ్చి కొబ్బ‌రిలో శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే వివిధ ర‌కాల పోష‌కాలు ఉంటాయి. ప‌చ్చి కొబ్బ‌రిని వంట‌ల త‌యారీలో ఉప‌యోగించ‌డంతోపాటు దానితో ర‌క‌ర‌కాల తీపి ప‌దార్థాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ప‌చ్చి కొబ్బ‌రితో ల‌డ్డూల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. వాటి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. పచ్చి కొబ్బ‌రి ల‌డ్డూ త‌యారీకి కావ‌ల్సిన … Read more

Coconut Laddu : దీన్ని రోజూ ఒక‌టి తినండి చాలు.. అమిత‌మైన బ‌లం క‌లుగుతుంది..!

Coconut Laddu : ప‌చ్చి కొబ్బ‌రి.. బెల్లం.. ఇవి రెండూ అద్భుత‌మైన పోష‌కాల‌ను క‌లిగి ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ప‌చ్చికొబ్బ‌రి, బెల్లంల‌ను అలాగే నేరుగా క‌లిపి తినేస్తుంటారు. అయితే వీటిని అలా కాకుండా ల‌డ్డూ రూపంలో త‌యారు చేసి తింటే ఇంకా మేలు జ‌రుగుతుంది. దీంతో రోజుకు ఒక ల‌డ్డూను తిన్నా చాలు.. అమిత‌మైన బ‌లం క‌లుగుతుంది. మ‌రి కొబ్బ‌రి ల‌డ్డూను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! … Read more