Pudina Sharbat : పుదీనా షర్బత్.. తాగితే దెబ్బకు వేడి మొత్తం పోతుంది..!
Pudina Sharbat : పుదీనా ఆకులు మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇవి సమస్త జీర్ణ రోగాలను హరించివేస్తాయి. కనుకనే జీర్ణ సమస్యలను తగ్గించేందుకు పుదీనా ఆకులను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అలాగే ఇవి తలనొప్పిని తగ్గిస్తాయి. నోటిని తాజాగా ఉంచుతాయి. దీంతోపాటు శరీరంలోని వేడి మొత్తాన్ని తగ్గించేస్తాయి. పుదీనా ఆకులతో షర్బత్‌ను తయారు చేసి తాగడం వల్ల శరీరంలోని వేడి మొత్తం పోయి శరీరం చల్లగా మారుతుంది. అధిక వేడి సమస్య ఉన్నవారికి … Read more









