Chapati Egg Rolls : చ‌పాతీ ఎగ్ రోల్స్‌.. ఎంతో రుచిక‌ర‌మైన‌, బ‌లవ‌ర్ధ‌క‌మైన ఆహారం..!

Chapati Egg Rolls : మ‌నం సాధార‌ణంగా త‌ర‌చూ చ‌పాతీల‌ను తింటూ ఉంటాం. వీటితో ఏదైనా కూర క‌లిపి తిన‌డం చాలా మందికి అల‌వాటు. వెజ్‌, నాన్ వెజ్ ఇలా ర‌క‌ర‌కాల కూర‌ల‌ను చ‌పాతీల‌తో తింటే చాలా బాగుంటాయి. అయితే చ‌పాతీల‌తో ఎంతో రుచిగా ఉండే ఎగ్ రోల్స్ ని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భ‌మే. పైగా వీటిని తింటే పోష‌కాలు, ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి. ఈ క్ర‌మంలోనే చ‌పాతీ ఎగ్ … Read more