Wheat Rava Khichadi : గోధుమ రవ్వతో కిచిడీ.. రుచికరం.. ఆరోగ్యకరం..
Wheat Rava Khichadi : గోధుమలతో చాలా మంది చపాతీలను తయారు చేసుకుని తింటుంటారు. అయితే ఎప్పుడూ చపాతీలే కాకుండా వెరైటీని కోరుకునే వారు గోధుమ రవ్వతోనూ వంటకాలు చేసుకోవచ్చు. ఈ రవ్వతో చేసేవి ఏవైనా సరే రుచిగానే ఉంటాయి. ఇక దీంతో కిచిడీని తయారు చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది. పైగా ఆరోగ్యకరమైనది కూడా. దీన్ని ఉదయం బ్రేక్‌ఫాస్ట్ లేదా మధ్యాహ్నం లంచ్.. రాత్రి డిన్నర్‌లలో.. ఎప్పుడైనా సరే తీసుకోవచ్చు. కాస్త తినగానే కడుపు నిండిపోతుంది. … Read more









