Ayurvedic Buttermilk : మజ్జిగతో ఆయుర్వేద పానీయం.. రోజూ ఒక్క గ్లాస్ తాగితే చాలు..!
Ayurvedic Buttermilk : వేసవిలో మనల్ని అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. ముఖ్యంగా వేసవి తాపం అధికంగా ఉంటుంది. శరీరం ఎల్లప్పుడూ వేడిగా ఉంటుంది. ద్రవాలు త్వరగా ఖర్చయిపోతుంటాయి. ఎండదెబ్బ తాకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక జీర్ణ సమస్యలు సరే సరి. తరచూ విరేచనానికి వెళ్లాల్సి వస్తుంది. అయితే కింద చెప్పిన విధంగా మజ్జిగతో తక్ర ఏలా అనే ఆయుర్వేద పానీయాన్ని తయారు చేసి రోజుకు ఒక్క గ్లాస్ తాగడం వల్ల ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి. … Read more









