Okra Rice : బెండకాయ రైస్.. చాలా రుచిగా ఉంటుంది.. ఆరోగ్యకరం..!
Okra Rice : బెండకాయలను చాలా మంది వేపుడు లేదా పులుసు రూపంలో తీసుకుంటుంటారు. కొందరు వీటిని టమాటాలతో కలిపి వండుతుంటారు. అయితే ఇవేవీ నచ్చని వారు బెండకాయలతో రైస్ చేసుకుని తినవచ్చు. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. పైగా ఆరోగ్యకరం కూడా. బెండకాయలతో మనకు అనేక పోషకాలు లభిస్తాయి. కనుక వీటిని తరచూ తినాలి. ఇక బెండకాయలతో రైస్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. బెండకాయ రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు.. బెండకాయ ముక్కలు … Read more









