Tomato Pappu : టమాటాలతో పప్పును ఇలా చేస్తే.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Tomato Pappu : టమాటాలతో మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. వీటిల్లో విటమిన్ ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కనుక టమాటాలను రోజువారి ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అనేక పోషకాలు లభిస్తాయి. పైగా ఆరోగ్యంగా ఉండవచ్చు. అయితే టమాటాలను చాలా మంది పప్పు రూపంలో వండుకుంటారు. కానీ రుచి బాగా రావడం లేదని వాపోతుంటారు. కానీ ఈ విధంగా టమాటా పప్పును తయారు చేస్తే.. రుచి అదిరిపోతుంది. … Read more









