Arya Movie : ఆర్య సినిమా వెనుక ఇంత కథ నడిచిందా.. వామ్మో..!
Arya Movie : ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా ఓ వెలుగు వెలిగిపోతున్న అల్లు అర్జున్‌కి ఆర్య సినిమా కెరీర్ టర్నింగ్ పాయింట్ అనే విషయం తెలిసిందే. రెండు భాగాలుగా ఆర్య చిత్రాన్ని తెరకెక్కించగా, ఫస్ట్ పార్ట్ భారీ విజయం సాధించింది. గంగోత్రి తర్వాత 96 కథలు విని రిజెక్ట్ చేసిన బన్నీ ఎట్టకేలకు సుకుమార్ చెప్పిన ఆర్య సినిమా కథలో నటించడానికి మాత్రం వెంటనే ఓకే చెప్పారు. దిల్ షూట్ సమయంలో వినాయక్ దగ్గర పని…