Dondakaya Ulli Karam : నోటికి కారంగా రుచిగా ఉండే దొండకాయ ఉల్లి కారం ఇలా చేసి చూడండి..!
Dondakaya Ulli Karam : మనం దొండకాయలతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. దొండకాయలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. దొండకాయలతో చేసే వంటకాలను తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. దొండకాయలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో దొండకాయ ఉల్లికారం కూడా ఒకటి. ఉల్లికారం వేసి చేసే ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. దొండకాయ ఉల్లికారాన్ని ఎలా తయారు…