Oil Pulling: రోజూ 10 నిమిషాల పాటు ఆయిల్ పుల్లింగ్ చేస్తే కలిగే లాభాలివే..!
ఆయిల్ పుల్లింగ్‌ను చాలా మంది చేయడం లేదు. కానీ ఇది పురాతనమైన పద్ధతే. దీన్ని నిత్యం అనుసరించడం వల్ల మనకు పలు లాభాలు కలుగుతాయి. నిత్యం ఉదయాన్నే పరగడుపునే ఆయిల్ పుల్లింగ్‌ను చేయాలి. దంతధావనం చేశాక నోట్లో కొబ్బరినూనెను కొద్దిగా పోసుకుని 10 నిమిషాల పాటు నోట్లో ఆ నూనెను అటు ఇటు కదిలిస్తూ ఉండాలి. 10 నిమిషాల తరువాత నూనెను ఉమ్మేయాలి. మింగకూడదు. ఇలా ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల పలు ప్రయోజనాలను పొందవచ్చు. *…