విమానానికి రెడ్, గ్రీన్ లైట్స్ ఉండటం వెనుక ఆంతర్యం ఏమిటి..?
సాధారణంగా రాత్రి వేళలో ఆకాశం వైపు చూసినప్పుడు అప్పుడప్పుడు విమానాలు గ్రీన్ మరియు రెడ్ కలర్ లైట్ లు మెరుస్తూ ఉంటాయి. దీన్ని మనం ఇదివరకు గమనించే ఉంటాం. ఒక రెక్కకు రెడ్ కలర్, మరో రెక్కకు గ్రీన్ కలర్ లైట్లు ఉంటాయి. అసలు ఈ రంగులనే ఎందుకు వాడతారో ఓసారి చూద్దాం. ప్రతి ఒక్క విమానానికి ఎడమవైపు రెక్కకు ఎరుపు రంగు, కుడివైపు రెక్కకు ఆకుపచ్చ రంగు లైట్లు ఉంటాయి. అలాగే విమానం వెనుక భాగంలో…