Akkalakarra : కొండ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే మొక్క ఇది.. కనిపిస్తే వెంటనే ఇంటికి తెచ్చుకోండి.. ఎందుకంటే..?
Akkalakarra : మన చుట్టూ అనేక రకాల ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఉంటాయి. కానీ అవి ఔషధ మొక్కలని వాటిలో ఔషధ గుణాలు ఉంటాయని వాటిని మనం విరివిరిగా ఉపయోగించుకోవచ్చని మనలో చాలా మందికి తెలియదు. అలాంటి కొన్ని రకాల మొక్కలల్లో అక్కల కర్ర మొక్క కూడా ఒకటి. దీనిని సంస్కృతంలో అకారకరభ, హిందీలో అకర్ కరా అని పిలుస్తారు. ఈ మొక్క ప్రతి భాగంలో ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి ఎక్కువగా మెట్ట ప్రాంతంలో,…