జక్కన్న డైరక్షన్ లో వచ్చిన ఆ బ్లాక్ బస్టర్ ను రిజెక్ట్ చేసిన పవన్ కల్యాణ్….!
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి ఒకరు. ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేని డైరెక్టర్లు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది రాజమౌళియే. అలాంటి ఈ టాప్ డైరెక్టర్ తో సినిమా చేయాలని ఎవరికి ఉండదు.. ఛాన్స్ ఇవ్వాలే కానీ ఏ నటుడు కూడా రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేసే ఛాన్స్ వదులుకోరు.. అలాంటి గొప్ప డైరెక్టర్ సినిమా ఆఫర్ ఇస్తే ఆ హీరో రిజెక్ట్ చేశారట. మరి ఆయన ఎవరు?…