Unwanted Hair : అవాంఛిత రోమాలు తొలగిపోయేందుకు.. సహజసిద్ధమైన చిట్కా..
Unwanted Hair : ప్రస్తుత కాలంలో అవాంఛిత రోమాలతో బాధపడే స్త్రీల సంఖ్య ఎక్కువవుతుందనే చెప్పవచ్చు. వివిధ రకాల అనారోగ్య సమస్యలతోపాటు హార్మోన్లకు సంబంధించిన మందులను వాడడం వల్ల స్త్రీలల్లో ఈ సమస్య తలెత్తుతోంది. ఈ అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి మార్కెట్ లో దొరికే సౌందర్య సాధనాలను వాడడంతోపాటు వ్యాక్సింగ్ వంటి పద్దతులను కూడా అనుసరిస్తుంటారు. వీటిని తరచూ వాడడం వల్ల చర్మం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కనుక ఈ అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి సహజసిద్ధ మార్గాలను…