Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Ginger Drink : దీన్ని రోజూ స‌గం క‌ప్పు తాగితే చాలు.. బ‌రువు త‌గ్గుతారు.. షుగ‌ర్ ఉండ‌దు.. ఎలాంటి రోగాలు రావు..!

D by D
February 28, 2023
in వార్త‌లు, హెల్త్ టిప్స్
0
Share on FacebookShare on Twitter

Ginger Drink : మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో ఒక పానీయాన్ని త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది కంటి చూపు త‌గ్గ‌డం, కీళ్ల నొప్పులు, ర‌క్త‌పోటు, అధిక బ‌రువు, శ‌రీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవ‌డం వంటి వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. అలాంటి వారు చాలా సుల‌భంగా ఒక పానీయాన్ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ఈ పానీయాన్ని త‌యారు చేయ‌డం చేసుకోవ‌డం చాలా సుల‌భం. మ‌న‌కు వ‌చ్చే వివిధ అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసే ఈ పానీయాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అలాగే ఈపానీయాన్ని ఎప్పుడు తాగాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ పానీయాన్ని త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం 50 గ్రాముల అల్లాన్ని, ఒక నిమ్మ‌కాయ‌ను, ఒక నారింజకాయ‌ను, ఒక టీ స్పూన్ ప‌సుపును, 200 ఎమ్ ఎల్ నీటిని ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా అల్లంపై ఉండే పొట్టును తీసేసి శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత దానిని ముక్క‌లుగా చేసి ఒక జార్ లోకి తీసుకోవాలి. అలాగే నిమ్మ‌ర‌సాన్ని, నారింజ ర‌సాన్ని కూడా జార్ లో వేసుకోవాలి. చివ‌ర‌గా ప‌సుపును, నీళ్ల‌ను కూడా పోసి మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఈ పానీయాన్ని వ‌డ‌క‌ట్టుకుని ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఈ పానీయాన్ని ఎక్కువ మొత్తంలో త‌యారు చేసుకుని నిల్వ కూడా చేసుకోవ‌చ్చు. ఇలా త‌యారు చేసుకున్న పానీయాన్ని రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున 15 నుండి 20 ఎమ్ ఎల్ మోతాదులో తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. త‌ర‌చూ ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. శ‌రీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తొల‌గిపోతుంది. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. బ‌రువు కూడా త‌గ్గుతాము.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026
Ginger Drink take daily half cup to get rid of diseases
Ginger Drink

అలాగే ఈ పానీయాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఇన్ ప్లామేష‌న్ త‌గ్గుతుంది. కీళ్ల నొప్పులు, వాపులు త‌గ్గుతాయి. అంతేకాకుండా ఈ పానీయాన్ని వాడ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంది. కంటి చూపు మెరుగుప‌డుతుంది. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అంతేకాకుండా క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు కూడా చాలా త‌క్కువ‌గా ఉంటాయి. చ‌ర్మం మ‌రియు జుట్టు ఆరోగ్యం సంర‌క్షించ‌బ‌డుతుంది. అలాగే ఈ పానీయాన్ని తాగ‌డం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ మెరుగుప‌డుతుంది. ఈ పానీయం త‌యారీలో ఉప‌యోగించి ప్ర‌తి ప‌దార్థం కూడా స‌హ‌జ సిద్ద‌మైన‌దే. అలాగే ప్ర‌తి ఒక్క‌టి కూడా మ‌న‌కు సుల‌భంగా ల‌భించేవే. పైన చెప్పిన విధంగా పానీయాన్ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను మ‌న ద‌రి చేరుకుండా చూసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Tags: Ginger Drink
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Tomato Roti Pachadi : ట‌మాటా రోటి ప‌చ్చ‌డిని ఇలా చేయాలి.. వేడి వేడి అన్నంలో నెయ్యితో క‌లిపి తింటే.. ఎంతో బాగుంటుంది..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.