వేడినీటి స్నానంతో విసుగు, చికాకులను వాష్ చేసేయండి..!
రోజంతా పని.. పని విపరీతమయిన అలసటతో ఇంటికి చేరగానే హాయిగా వేడినీటితో వీలైనంత ఎక్కువసేపు స్నానం చేస్తే ఆ పని తాలుకూ ఒత్తిడులన్నీ దూరం అవుతాయి. వేడినీటి స్నానంతో విసుగును, చిరాకును వాష్ చేసేయవచ్చు. శరీరంలో సెన్సులన్నీ చురుగ్గా మారేందుకు, వేడెక్కిన ఆలోచనలకు బ్రేక్ ఇచ్చి ప్రశాంతంగా మారేందుకు దీనికి మించిన మందు బహుశా లేనేలేదు. చర్మానికి కూడా మంచిది. నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్స్‌ను నీటిలో కలుపుకుంటే మనస్సంతా తేలిక పడుతుంది. మంచి మూడ్‌లోకి వచ్చేస్తారు. సెంటెడ్…