వర్షాకాలంలో రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు, ఆరోగ్యంగా ఉండేందుకు ఈ పండ్లను తినండి..!
వర్షాకాలం వచ్చిందంటే చాలు.. వాతావరణంలో అనేక మార్పులు వస్తాయి. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుతాయి. దీంతోపాటు దోమలు కూడా వృద్ధి చెందుతాయి. ఈ క్రమంలో అనేక రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే కింద తెలిపిన పండ్లను ఈ సీజన్‌లో తీసుకోవడం వల్ల ఇన్‌ఫెక్షన్లు రాకుండా జాగ్రత్తగా ఉండవచ్చు. అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. మరి ఈ సీజన్‌లో ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన పండ్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! ఈ…