విజయశాంతి, రాధ మధ్య అప్పట్లో కోల్డ్ వార్ జరిగేదా.. ఎందుకు..?
టాలీవుడ్ లో మూడున్నర దశాబ్దాల క్రితం ఓ వెలుగు వెలిగిన వారిలో విజయశాంతి, రాధ తప్పక ఉంటారు.వీరిద్దరూ అప్పటి స్టార్ హీరోలతో పోటీపడి మరి నటించేవారు. విజయశాంతి నటనపరంగా టాప్ ప్లేస్ లో ఉంటే రాధ డ్యాన్సుల్లో హీరోలతో పోటీపడి మరి స్టెప్పులు వేసి అదరగొట్టేంది.. అలా ఇద్దరు ఒకరికొకరు పోటీపడి మరి సినిమాలు చేసేవారు. ముఖ్యంగా అప్పట్లో స్టార్ హీరోగా ఉన్న మెగాస్టార్ చిరంజీవితో రాధా, విజయశాంతి ఎక్కువ సినిమాలు చేశారు. చిరంజీవి – విజయశాంతి…