Jamun Leaves : నేరేడు ఆకుల‌తో ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. అస‌లు విడిచిపెట్ట‌రు..!

Jamun Leaves : మ‌నం ఆరోగ్యంగా ఉండ‌డానికి అనేక ర‌కాల పండ్ల‌ను తింటూ ఉంటాం. మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో నేరేడు పండ్లు కూడా ఒక‌టి. ఇవి మ‌నంద‌రికీ తెలుసు. కానీ వీటిని తినే వారు ప్ర‌స్తుత కాలంలో త‌క్కువ‌గా ఉన్నారు. ఇవి సంవ‌త్స‌ర‌మంతా ల‌భించ‌వు. ఈ నేరేడు పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. మ‌న ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో నేరేడు పండ్ల‌తో పాటు నేరేడు చెట్టు ఆకులు కూడా మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయని…

Read More

Constipation : ఈ పండ్ల‌ను తినండి.. మ‌ల‌బ‌ద్ద‌కం అన్న‌ది ఉండ‌దు..!

Constipation : చాలామంది అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ఎక్కువ మంది మలబద్ధకంతో బాధపడుతూ ఉంటారు. మీకు కూడా మలబద్ధకం ఉందా..? అయితే,ఇలా చేయండి. మలబద్ధకం సమస్య నుండి సులభంగా బయటికి వచ్చేయొచ్చు. ఈ సమస్యతో బాధపడే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ సమస్య నుండి బయట పడాలంటే ఈ పండ్లను తీసుకోండి. దాంతో సమస్య ఉండదు. ఆహారంలో తగినంత ఫైబర్ లేకపోవడం, తక్కువ నీళ్లు తాగడం, సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం,…

Read More

మీ పిల్ల‌ల‌పై మీరు ఎక్కువ కోపాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

మీరు అలా ఉండకూడదు.. ఇలా ఉండకూడదు.. ఇది మాత్రమే చెయ్యాలి.. అది చెయ్యకూడదు అంటూ మీ పిల్లలకు కండీషన్స్‌ పెడుతున్నారా? వారితో కఠినంగానే ఉంటేనే మనపై గౌరవ, మర్యాదలతో ఉంటారనీ, చెప్పిన మాటల వింటారని అనుకుంటున్నారా? అయితే క్రమంగా మీరే మీకు మీ పిల్లలకు మధ్య పెద్ద అగాధాన్ని సృష్టించుకుంటున్నారన్నమాట. నమ్మకం కలగటం లేదా.. అయితే ఈ Parenting tips పూర్తిగా చదవండి. పిల్లల మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. మీరు ప్రవర్తించే తీరు, వారితో గడిపే…

Read More

ఇండియా ఎంత పురాత‌న‌మైన దేశ‌మో తెలుసా..?

ఈ విశ్వంలో భూగ్రహం ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. 4.54 బిలియ‌న్ సంవ‌త్సరాల క్రితం ఇది ఉద్బ‌వించ‌గా,దీనిపై శ‌త‌కోటి జీవ‌రాశులు మ‌నుగ‌డ సాగిస్తున్నాయి. భూమిపై మొత్తం 195 దేశాలు ఉన్నాయి. అయితే భూమిపై అత్యంత పురాత‌న‌మైన దేశం ఏంట‌నేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పురాత‌న‌మైన దేశాన్ని క‌చ్చిత‌త్వంతో గుర్తించ‌డం క‌ష్టం. అందుకు సరైన సాక్ష్యాధారాలు లేవు. అయితే చారిత్రక ఆనవాళ్లు, రికార్డులు, పురాతన నాగరికతల ఆధారంగా పురాతన దేశాలలో కొన్నింటిని శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటిలో ముంద‌గా ఇరాన్ ఉంది. క్రీస్తుపూర్వం…

Read More

Business Ideas : పేప‌ర్ ష్రెడ్డ‌ర్ బిజినెస్.. త‌క్కువ పెట్టుబ‌డి.. ఎక్కువ లాభం..!

సాధార‌ణంగా మ‌నం మార్కెట్ల‌లో ఆపిల్స్‌, దానిమ్మ వంటి పండ్ల‌ను అట్ట పెట్టెల్లో పెట్టి తీసుకెళ్తుండ‌డాన్ని చూస్తుంటాం. ఆ పెట్టెల్లో కాగితం ముక్క‌ల న‌డుమ పండ్లు ఉంటాయి. అలాగే సున్నిత‌మైన‌, సుల‌భంగా పగిలిపోయే గాజు, ఇత‌ర వ‌స్తువులను త‌ర‌లించేందుకు కూడా బాక్సుల్లో కాగితం ముక్క‌ల‌ను వేస్తుంటారు. అయితే అవే కాగితం ముక్క‌ల‌తో బిజినెస్ చేస్తే.. త‌క్కువ పెట్టుబ‌డితోనే ఎక్కువ లాభం పొంద‌వ‌చ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. పేప‌ర్ ష్రెడ్డ‌ర్ బిజినెస్ చేసేందుకు ఇండ‌స్ట్రియ‌ల్ పేప‌ర్ ష్రెడ్డ‌ర్ మెషిన్‌, పాత…

Read More

Sonthi : అన్నంలో మొద‌టి ముద్ద‌గా శొంఠి పొడిని క‌లిపి తింటే.. ఏమ‌వుతుందో తెలుసా..?

Sonthi : శొంఠి.. ఇది మ‌నంద‌రికీ తెలిసిందే. ఎండ‌బెట్టిన అల్లాన్నే శొంఠి అంటారు. అల్లంపై ఉండే పొట్టును తీసి సున్న‌ప్పు తేట‌లో ముంచి శొంఠిని త‌యారు చేస్తారు. ఆయుర్వేదంలో శొంఠిని అనేక వ్యాధుల‌ను న‌యం చేసే ఔష‌ధంగా ఉప‌యోగిస్తారు. మొద‌టి ముద్ద‌గా అన్నంలో శొంఠి పొడిని క‌లుపుకుని తిన‌డం వ‌ల్ల తీసుకున్న ఆహారం త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వ్వ‌డ‌మే కాకుండా ఆక‌లి కూడా పెరుగుతుంది. గోరు వెచ్చ‌ని నీటిలో శొంఠిపొడిని, తేనెను క‌లుపుకుని తాగ‌డం వ‌ల్ల క్ర‌మంగా బ‌రువు త‌గ్గుతారు….

Read More

Spicy Boondy Kurma : బూందీ కుర్మాను స్పైసీగా ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Spicy Boondy Kurma : బూందీ కుర్మా.. బూందీతో చేసే ఈ కుర్మా క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దేనితో తిన‌డానికైనా ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు లేదా వెరైటీగా ఏదైనా తినాల‌నిపించిన‌ప్పుడు దీనిని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఒక్క‌సారి ఈ క‌ర్రీని రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. ఈ క‌ర్రీని త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. ఎవ‌రైనా చాలా సుల‌భంగా ఈ క‌ర్రీని త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా,…

Read More

Bendakaya Karam Podi : బెండ‌కాయ కారం పొడి ఇలా చేయండి.. ఒక్క‌సారి రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

Bendakaya Karam Podi : మ‌న ఆరోగ్యానికి బెండ‌కాయ‌లు ఎంతో మేలు చేస్తాయి. వీటితో వంట‌కాలు త‌యారు చేసి తీసుకోవ‌డం వల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. బెండ‌కాయ‌ల‌తో చేసే ఏ వంట‌క‌మైన చాలా రుచిగా ఉంటుంది. అయితే త‌రుచూ ఒకేర‌కంగా కాకుండా కింద చెప్పిన విధంగా చేసే బెండ‌కాయ కారం పొడి కూడా చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో లేదా ప‌ప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా తిన‌డానికి ఇది…

Read More

Garlic For Backpain : న‌డుము, వెన్ను నొప్పుల‌కు వెల్లుల్లితో చ‌క్క‌ని ప‌రిష్కారం.. ఏం చేయాలంటే..?

Garlic For Backpain : ప్ర‌స్తుత కాలంలో చాలా మంది న‌డుము నొప్పి, మోకాళ్ల నొప్పి, మెడ నొప్పి వంటి వివిధ ర‌కాల నొప్పుల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ నొప్పుల కార‌ణంగా స‌రిగ్గా నిల‌బ‌డలేము, కూర్చోలేము, న‌డ‌వ‌లేము, నిద్రించ‌లేము. క‌నీసం మ‌న ప‌ని కూడా మ‌నం చేసుకోలేక‌పోతాము. ఇలా కీళ్ల నొప్పుల బారిన ప‌డే వారిలో 30 సంవ‌త్స‌రాల లోపు వాళ్లు ఉండ‌డం మ‌న‌ల్ని మ‌రింత ఆందోళ‌న‌కు గురి చేస్తుంది. పోష‌కాహార లోపం, ఎక్కువ సేపు ఒకే ద‌గ్గ‌ర…

Read More

Bajra : సజ్జలను నేరుగా తినలేరా.. ఇలా చేస్తే ఎంతైనా అలవోకగా తినేస్తారు..

Bajra : చిరు ధాన్యాలను తినడం వల్ల మనకు ఎన్ని లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిని తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. వీటిల్లో సజ్జలు కూడా ముఖ్యమైనవే. మన పూర్వ కాలంలో పెద్దలు వీటినే తినేవారు. అయితే సజ్జలను నేరుగా ఉడకబెట్టి తినలేకపోతుంటారు. కానీ కింద చెప్పిన విధంగా చేస్తే.. ఎవరైనా సరే సజ్జలను తిష్టంగా తింటారు. వీటితో స్వీట్‌ను తయారు చేసుకుని తింటే ఎంతో రుచిగా ఉండడమే కాదు.. పోషకాలు, ఆరోగ్యం రెండూ…

Read More