Aluminium Vs Steel : అల్యూమినియం వ‌ర్సెస్ స్టీల్‌.. రెండింటిలో ఏ పాత్ర‌ల‌ను వంట‌కు ఉప‌యోగించాలి..?

Aluminium Vs Steel : మ‌నం వంట‌గ‌దిలో అనేక ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ఈ వంట‌కాల‌ను త‌యారు చేయ‌డానికి అల్యూమినియం, స్టీల్, నాన్ స్టిక్ తో త‌యారు చేసిన వంట పాత్ర‌ల‌ను వాడుతూ ఉంటాము. మ‌నం వాడే వంట పాత్ర‌ల‌ను బ‌ట్టి మ‌నం చేసే వంట‌ల రుచితో పాటు మ‌న శ‌రీర ఆరోగ్యం కూడా ఆధార‌ప‌డి ఉంటుంది. నాన్ స్టిక్ వంట పాత్ర‌ల‌ను టెప్లాన్ వంటి హాని క‌లిగించే ర‌సాయ‌నాల‌తో త‌యారు చేస్తారు.క‌నుక వీటిని…

Read More

చీపురు విష‌యంలో ఈ ఒక్క త‌ప్పు చేస్తే మీకు న‌ష్టాలే వ‌స్తాయి..!

శుభ్రత చాలా ముఖ్యం. ఎక్కడ శుభ్రంగా ఉంటే అక్కడ లక్ష్మీ దేవి ఉంటుంది అని అంటూ ఉంటారు. రోజు మనం ఇల్లుని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అయితే రాత్రి పూట మాత్రం చీపురు తో ఇల్లు తుడవడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం సూర్యోదయం అయ్యే వరకు ఎప్పుడైనా ఇల్లుని తుడవచ్చని అంటున్నారు. మరీ ముఖ్యంగా లేవగానే ఇంటిని తుడుచుకోవడం మంచిది. అయితే సూర్యాస్తమయం అయిన తర్వాత చీపురు తో ఇల్లు…

Read More

Vamu Aku : ఈ ఆకు నిజంగా వజ్రంతో స‌మానం.. ర‌క్తం మొత్తాన్ని ఫిల్ట‌ర్ చేస్తుంది..!

Vamu Aku : చాలామంది ఇళ్లల్లో వాము ఆకుల ముక్క ఉంటుంది. వాము ఆకు అందరికీ తెలిసిందే. కానీ, దీని వల్ల కలిగే లాభాలను చూస్తే, ఆశ్చర్యపోతారు. వాము ఆకుల వలన ఎన్నో లాభాలు ఉంటాయి. ఈ విషయం చాలామందికి తెలియదు. నిజానికి, దీని వల్ల కలిగే లాభాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. రక్తనాళాలు సంకోచించడం వలన, రక్తం వెళ్లే మార్గం ఇరుకుగా ఇబ్బందిగా ఉంటుంటుంది. దీన్నే బ్లడ్ ప్రెషర్ అంటారు. అయితే, ఈ రక్తనాళాలు సంకోచించడానికి…

Read More

టాయిలెట్‌కు వెళ్తూ ఫోన్‌ను అస‌లు తీసుకెళ్ల‌కూడ‌దు.. ఎందుకంటే..?

శరీరాన్ని శుభ్రం చేసుకునే చర్యల్లో కాలకృత్యాలు తీర్చుకోవడం కూడా ఒకటి. దీని వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటికి పోయి, ఆరోగ్యం చేకూరుతుంది. నిత్యం ప్రతి ఒక్కరూ ఈ పని చేయాల్సిందే. లేదంటే అనారోగ్యాల బారిన పడతారు. అయితే నేటి ఆధునిక టెక్ యుగంలో మరుగుదొడ్డికి వెళ్లేవారు తమతోపాటు తమ స్మార్ట్‌ఫోన్‌ను కూడా తీసుకెళ్తున్నారు. ఓ వైపు శరీరం నుంచి వ్యర్థాలను బయటికి విడిచిపెట్టి మరోవైపు ఎన్నో వేల బ్యాక్టీరియాలు, వైరస్‌లు స్మార్ట్‌ఫోన్ ద్వారా శరీరంలోకి ప్రవేశించేలా చేసుకుంటున్నారు….

Read More

Sid Sriram : బాబోయ్ సింగ‌ర్ సిద్ శ్రీరామ్ ఒక్కో పాట‌కు అంత రెమ్యున‌రేష‌న్ అందుకుంటాడా..!

Sid Sriram : తెలుగు వాడు కాక‌పోయినా ఎక్కువ సూప‌ర్ హిట్స్ తెలుగులోనే అందుకున్న సింగ‌ర్ సిద్ శ్రీరామ్. ఈయ‌న పాట‌కు ప‌ర‌వ‌శించ‌ని వారు ఉండ‌రు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈయన హవానే నడుస్తోంది. ఏ పాట విన్నా సిద్ శ్రీరామ వాయిస్సే. ఇటీవ‌ల మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాటలో కళావతి సాంగ్ కూడా పాడింది సిద్ శ్రీరామ్. అత‌ని పాట‌లో ఏదో తెలియ‌ని తీయ‌ద‌నం ఉంటుంది. సిద్ పాట వింటే వెంట‌నే అలా క‌నెక్ట్…

Read More

ప‌సుపును ఈ విధంగా తీసుకోండి.. దెబ్బ‌కు కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది..!

అధిక బరువును తగ్గించుకునేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అయితే పసుపు ఇందుకు కొంత వరకు ఉత్తమంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. పొట్ట దగ్గరి కొవ్వు, నడుం దగ్గరి కొవ్వులను కరిగించేందుకు కూడా పసుపు పనికొస్తుంది. పసుపును తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. ఇంకా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. క్లోమగ్రంథి, కండరాల వాపులను తగ్గించేందుకు పసుపు ఉపయోగపడుతుంది. అలాగే పసుపును తీసుకోవడం వల్ల హైబీపీ, కొలెస్ట్రాల్‌ తగ్గుతాయని, షుగర్ అదుపులో ఉంటుందని…

Read More

Lakshmi Devi : నువ్వులు, బెల్లంతో ఇలా చేస్తే.. ల‌క్ష్మీ దేవి క‌టాక్షం మీ వెంటే ఉంటుంది..!

Lakshmi Devi : కొందరు ఎంత కష్టపడినా ఫలితం లేకుండా పోతుంది. మరికొందరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ముఖ్యంగా గ్రహాల అనుగ్రహం లేకపోతే ఎంత కష్టపడినా అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో కొందరికి ఎప్పుడూ దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి వారు ఈ చిన్న పని చేస్తే చాలు.. ఆర్థిక కష్టాలు తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుంది. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనం చేసే పూజలు, దానాలు, హోమాలు వంటి…

Read More

న‌లంద విశ్వ‌విద్యాల‌యంలో విద్య‌ను అభ్య‌సించిన చైనా యాత్రికుడు.. త‌రువాత ఏం జ‌రిగిందంటే..?

చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ నలంద విశ్వవిద్యాలయంలో చదువు పూర్తి చేసుకుని, అక్కడే కొన్ని రోజులు అధ్యాపకుడిగా కూడా పని చేశాడు. తరువాత ఆయన స్వదేశానికి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడు. విద్యార్థులకు హుయాన్సైంగ్ చైనా వెళ్ళిపోతున్నాడని తెలిసింది. పదిహేనుమంది విద్యార్థులు ఆయనతో పాటు వెళ్ళిపోవాలనీ, అలా అయితే ఆయనతో సత్సంగం చిరకాలం కొనసాగుతుందనీ భావించారు. హుయాన్సైంగ్ నలంద విశ్వవిద్యాలయంలో పని చేసేటప్పుడు కొన్ని పుస్తకాలు రాశాడు, కొన్ని కొన్నాడు. వాటిని కూడా తనతో తీసుకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. ఒక…

Read More

Punjabi Bendakaya Masala : బెండ‌కాయ‌ల‌తో మ‌సాలా కూర‌ను ఇలా ఎప్పుడైనా చేసి తిన్నారా.. ఎంతో రుచిగా ఉంటుంది..

Punjabi Bendakaya Masala : మ‌నం బెండ‌కాయ‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బెండ‌కాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. బెండ‌కాయ‌ల‌తో చేసిన కూర‌లు కూడా చాలా రుచిగా ఉంటాయి. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ బెండ‌కాయ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే మ‌సాలా కూర‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. బ్యాచిల‌ర్స్, వంట‌రాని వారు ఎవ‌రైనా ఈ కూర‌ను సుల‌భంగా…

Read More

రాత్రి వేళ‌ల‌లో గుర‌క‌తో ఇబ్బంది ప‌డుతున్నారా.. ఈ ఇంటి చిట్కాల‌తో చెక్ పెట్టండి..!

నిద్ర‌లో గుర‌క పెట్టే అల‌వాటు చాలా మందిలో ఉంటుంది. ఈ గుర‌క వ‌ల‌న ప‌క్క‌న వారు ఎంతో ఇబ్బంది ప‌డుతూ ఉంటారు. ముప్పయి ఏళ్లలోపువారిలో సుమారు 10% మంది.. 60 ఏళ్లు దాటినవారిలో 60% మంది గురక పెడుతుంటారు. ప్రతి ముగ్గురు పురుషులలో ఒకరికి, ప్రతి నలుగురు స్త్రీలలో ఒకరికి రాత్రి గురక పెట్టే అలవాటు ఉంటుంద‌ని ఓ స‌ర్వే ద్వారా నిర్ధార‌ణ అయింది. ఏ సమస్య లేకపోయినా గురక వచ్చే వారు కూడా ఉన్నారు. అయితే…

Read More