Honey : తేనెను రోజూ తీసుకుంటున్నారా..? అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి..!
Honey : సహజంగానే చాలా మంది ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో తేనెను కలిపి తాగుతుంటారు. అయితే ఇది బరువు తగ్గడానికి మాత్రమే ఉపయోగపడుతుందనుకుంటారు. కానీ దీని వల్ల శరీరానికి ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి. నిజానికి ఉదయాన్నే ఇలా తాగడం శరీరానికి చాలా మంచిది. చక్కెర కన్నా రెండు రెట్లు ఎక్కువ తీపిగా ఉండే తేనె క్రిమి సంహారక గుణాలను కలిగి ఉంటుంది. కనుక గోరు వెచ్చని నీటిలో తేనెను కలిపి రోజూ తాగాలి. ఇక స్వచ్ఛమైన తేనెను…