Bronze Lion Statue : ఇంట్లో సింహం కాంస్య విగ్రహాన్ని ఇలా పెట్టండి.. అన్ని కష్టాలు పోయి సంపద వస్తుంది..!
Bronze Lion Statue : ఏ ఇంట్లో నివసించే వారైనా సుఖ సంతోషాలతో జీవించాలన్నా, అష్ట ఐశ్వర్యాలు కలగాలన్నా యజమానులు కష్టపడితేనే సాధ్యమవుతుంది. దీనికి తోడు సరైన రీతిలో వాస్తు పద్ధతులను కూడా పాటిస్తే జీవితం మరింత సుఖమయమయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇంట్లోని వాస్తుకు మరింత బలాన్ని చేకూర్చేందుకు ఇంట్లో కొన్ని రకాల వస్తువులను పెట్టుకుంటే సరిపోతుంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పెద్ద సైజ్‌లో ఉన్న సింహం కాంస్య విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే…