Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home business

ఏడు గంటలు నడిస్తే రోజుకు 28 వేల జీతం.. మతిపోయే జాబ్ ఆఫర్ ప్రకటించిన మస్క్ కంపెనీ

Admin by Admin
April 13, 2025
in business, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఎలా మస్క్ ఈ పేరు అంటే టెక్ రంగంలో ఓ క్రేజ్. టెస్లా కంపెనీ సీఈఓ అయిన మస్క్ కంపెనీలో ఉద్యోగం కోసం వేల మంది పోటీపడుతూ ఉంటారు. ఈవీ కార్ల రంగంలో టెస్లా కార్లకు ప్రత్యేక క్రేజ్ ఉంది. అయితే ఎలన్ మస్క్ కంపెనీ టెస్లా ఓ వినూత్న జాబ్ ఆఫర్‌ను ప్రకటించింది. రోజూ ఏడు గంటలు నడిస్తే రోజుకు రూ. 28,000 (340 డాలర్లను) జీతం అందిస్తోంది. అంటే గంట నడిస్తే రూ.4 వేలు సంపాదించుకోవచ్చన్న మాట. ఈ ఉద్యోగానికి ఎటువంటి కార్యాలయ పని అవసరం లేదు. ప్రతి రోజూ నిర్ణీత వ్యవధిలో నడవడం ప్రాథమిక బాధ్యత, అలాగే మెడికల్ ఇన్సూరెన్స్‌తో పాటు రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. ఈ జాబ్ ఆఫర్ యునైటెడ్ స్టేట్స్‌లో అందుబాటులో ఉంది. అలాగే ఈ జాబ్ కోసం కనీస విద్యా స్థాయి ఐదో తరగతికి పేర్కొన్నారు. వినడానికే కొత్తగా ఉన్న ఈ జాబ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించి హ్యూమనాయిడ్ రోబోట్‌లకు శిక్షణ ఇచ్చేందుకు టెస్లా చేస్తున్న ప్రయత్నంలో భాగంగా డేటా కలెక్షన్ ఆపరేటర్ పేరుతో ఈ ఉద్యోగం వచ్చింది. ఈ జాబ్ వచ్చిన ఉద్యోగులు మోషన్ క్యాప్చర్ సూట్, వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్ ధరించి నడవడానికి గడిపిన సమయానికి దాదాపు రూ. 4,000 చొప్పున గంటకు 48 డాలర్లు చెల్లిస్తారు. రోబోట్‌ల కార్యాచరణను మెరుగుపరచడానికి డేటాను సేకరించి విశ్లేషించడానికి ఈ ఉద్యోగం రూపొందించారు. ఈ డేటాను సేకరించడంతో పాటు విశ్లేషించడం ఆపై వారి అన్వేషణల ఆధారంగా వివరణాత్మక నివేదికలను సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగం కోసం అభ్యర్థులు తప్పనిసరిగా డేటా సేకరణ, విశ్లేషణలో నైపుణ్యం కలిగి ఉండాలి. అలాగే బలమైన రిపోర్టింగ్ నైపుణ్యాలను కలిగి ఉండాలి.

elon musk tesla is offering job for walkers

దరఖాస్తుదారులు అర్హత పొందేందుకు నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. వారు 5’7″ నుంచి 5’11” మధ్య ఎత్తు ఉండాలి. అలాగే వర్చువల్ రియాలిటీ టెక్నాలజీలో అనుభవం కలిగి ఉండాలి. ఈ ఉద్యోగం ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్‌లో అందుబాటులో ఉంది. అలాగే అర్హతలు, నైపుణ్యాలను బట్టి గంటకు సుమారుగా రూ. 2,120 నుంచి రూ. 4,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్ ఓపెనింగ్ అనేది రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఆసక్తి ఉన్నవారికి ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Tags: elon musktesla
Previous Post

హీరో వెంకటేష్ సీరియస్ హీరో పాత్రల నుండి కామెడీ టచ్ ఉన్న హీరో గా ఎందుకు మారారు?

Next Post

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించిన ఆసక్తిక‌ర విష‌యాలు ఇవే..!

Related Posts

mythology

శ్రీ‌కృష్ణుడు ఎన్ని శాపాల‌ను ఎదుర్కొన్నాడో తెలుసా..?

July 24, 2025
వినోదం

విక్టరీ వెంకటేష్ ముగ్గురు కూతుళ్ల గురించి ఆసక్తికరమైన విషయాలు..!

July 24, 2025
ఆధ్యాత్మికం

శివ‌పార్వ‌తుల వివాహం జ‌రిగిన చోటు ఇప్పుడు ఎక్క‌డ ఉందో తెలుసా..?

July 24, 2025
హెల్త్ టిప్స్

మ‌ద్యం సేవించ‌డం మానేయ‌లేక‌పోతున్నారా..? ఇలా చేస్తే ఈజీగా మానేయ‌వ‌చ్చు..!

July 24, 2025
lifestyle

పెళ్ళిలో వధూవరులు తెల్లని వస్త్రాలే ఎందుకు ధరిస్తారో తెలుసా..? అసలు కారణం ఇదే..!

July 23, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఈ కాఫీని తాగితే ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ట‌..!

July 23, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
మొక్క‌లు

Gadida Gadapaku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో.. చేల‌లో ల‌భించే మొక్క ఇది.. అస‌లు విడిచిపెట్ట‌వ‌ద్దు..!

by D
June 10, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.