Alasandala Kura : కమ్మనైన అలసందల కూర.. అన్నం, చపాతీ.. ఎందులోకి అయినా సరే సూపర్‌గా ఉంటుంది..!
Alasandala Kura : మన ఆరోగ్యానికి మేలు చేసే పప్పు దినుసుల్లో అలసందలు కూడా ఒకటి. అలసందలల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ లభిస్తాయి. అలసందలతో గారెలు, గుగ్గిళ్లే కాకుండా వీటితో మనం ఎంతో రుచిగా ఉండే కూరను కూడా తయారు చేసుకోవచ్చు. అలసందల కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరను తినడం వల్ల శరీరానికి బలం చేకూరుతుంది. అలసందలతో రుచిగా, కమ్మగా…