Tomato Chicken : ట‌మాటాల‌ను దిట్టంగా వేసి ఇలా చికెన్ వండండి.. మొత్తం తినేస్తారు..!

Tomato Chicken : మాంసాహార ప్రియుల‌కు చికెన్ రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. చికెన్ తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాలను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ తో చేసే ఏ వంట‌క‌మైన చాలా రుచిగా ఉంటుంది. రుచిగా, తేలిక‌గా చేసుకోద‌గిన చికెన్ వంట‌కాల్లో ట‌మాట చికెన్ కూడా ఒక‌టి. ట‌మాటాలు వేసి చేసే ఈ చికెన్ కారంగా, ట‌మాట రుచి త‌గులుతూ చాలా రుచిగా ఉంటుంది. వంట‌రాని వారు, మొద‌టిసారి చేసే వారు,…

Read More

స‌గ్గుబియ్యాన్ని ఇలా తీసుకోండి.. ఎంతో మేలు చేస్తుంది..

అధిక బరువు మనోవేదనకు గురి చేస్తోందా? బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే సగ్గుబియ్యం ఒక మంచి మార్గం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఒక్కసారి సగ్గుబియ్యం ట్రై చేసి చూడండి. ఇప్పుడు చాలా మంది వైద్య నిపుణులు శరీరం లోని అధిక బరువును సహజంగా తగ్గించుకోవడానికి సగ్గుబియ్యాన్ని డైట్ లో చేర్చుకోమని సలహా ఇస్తున్నారు. సగ్గుబియ్యాన్ని బరువు తగ్గడానికి ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. సగ్గు బియ్యంలో కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉండి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభిస్తాయి….

Read More

Tulsi Water : తుల‌సి ఆకుల‌తో నీళ్ల‌ను ఇలా త‌యారు చేయాలి.. రోజూ ప‌ర‌గ‌డుపునే తాగాలి..

Tulsi Water : మ‌నం పూజించే మొక్క‌ల్లో తుల‌సి మొక్క ఒక‌టి. హిందువులు ఈ మొక్క‌ను ఎంతో ప‌విత్రంగా భావిస్తారు. దేవాల‌యాల్లో కూడా తుల‌సి తీర్థాన్ని ఇస్తూ ఉంటారు. ఈ తుల‌సి తీర్థాన్ని తాగ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. అలాగే మ‌నం ఇంట్లో కూడా పూజ చేసిన త‌రువాత అంద‌రికి తుల‌సి తీర్థాన్ని ఇస్తూ ఉంటాం. తుల‌సి ఆకుల్లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయన్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. తుల‌సి ఆకుల్లో…

Read More

ఎక్కువగా నిమ్మరసం తాగితే.. ఈ 7 రకాల సమస్యలు

నిమ్మకాయ రసం ఆరోగ్యానికి మంచిదని తెలుసుకదా.. అవును.. మంచిదే.. అదే నిమ్మరసం వల్ల అనారోగ్యాలు కూడా వస్తాయిని తెలుసా..? తెలియదంటారా..? బయటకు ఎక్కడికెళ్లినా జ్యూస్‌, మంచినీటికి బదులుగా లెమన్‌సోడా తాగుతుంటారు. అంతేకాదు దీక్ష చేసిన వారికి నిమ్మరసం నీటిని తాపిస్తుంటారు. అంతగా ప్రాధాన్యం ఇస్తారు ప్రజలు. కానీ, నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం అంటున్నారు. అది ఎందుకనో తెలుసుకోండి. నిమ్మరసం తాగడానికి కాలంతో పనిలేదు. శీతాకాలం, వేసవికాలం ఏ సమయంలో అయినా నిమ్మరసం తాగేందుకు…

Read More

ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. ఎంత‌టి క‌ష్టాలు వ‌చ్చినా సుల‌భంగా ఎదుర్కో గ‌లుగుతారు..

జీవితం అంటే కష్ట సుఖాల సమరం. ఒకసారి కష్టం ఉంటే మరొకసారి ఆనందం ఉంటుంది. అయితే కష్టాల్లో కూడా ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఆ కష్టాల‌ నుండి బయటపడాలంటే ఈ మార్గాలని అనుసరించండి. మామూలుగా అయితే చాలా మంది కష్టాల్లో కుమిలిపోవడం… కష్టాలని ఎదుర్కో లేక అనేక ఇబ్బందులు పడటం.. ఎంతో సులువైన విషయాలని కూడా కష్టాలుగా భావించడం వంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి కష్ట సమయాల్లో ఆచితూచి అడుగులు వేసి చక్కటి విధానాలు పాటిస్తే ఏ…

Read More

Foods For Kids : మీ పిల్ల‌ల‌కు రోజూ ఈ ఆహారాల‌ను తినిపించండి.. వారి మెద‌డు కంప్యూట‌ర్‌లా ప‌నిచేస్తుంది..!

Foods For Kids : మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో మెద‌డు కూడా ఒక‌టి. మెద‌డు ఆరోగ్యంగా ఉంటేనే శ‌రీరంలో జీవ‌క్రియ‌ల‌న్నీ స‌క్ర‌మంగా జ‌రుగుతాయి. శ‌రీరం త‌న విధుల‌ను తను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తిస్తుంది. అయితే నేటి తరుణంలో చాలా మంది పిల్ల‌ల్లో మెద‌డు ప‌నితీరు స‌రిగ్గా ఉండ‌డం లేదు. జ్ఞాప‌క‌శ‌క్తి త‌గ్గిపోతుంది. చ‌దువుపై దృష్టి పెట్ట‌డం లేదు. ఎక్కువ‌గా ఫోన్ చూడ‌డం, టీవీ చూడ‌డం, గేమ్స్ ఆడ‌డం వంటి వాటిపై శ్ర‌ద్ద చూపిస్తున్నారు. దీంతో చ‌దువులో ముందుకు…

Read More

Naresh : న‌రేష్ వ్యాఖ్య‌ల‌పై ఫ్యాన్స్ మండిపాటు.. అస‌లు ఇండ‌స్ట్రీ పెద్ద ఎవ‌రు ?

Naresh : ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ రావు క‌న్నుమూశాక టాలీవుడ్‌కు పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఆయ‌న ఉన్నంత కాలం ఏదైనా స‌మ‌స్య ఉంటే ఆయ‌న వ‌ద్ద‌కు వెళ్లి ప‌రిష్కరించుకునే వారు. కానీ ఆయ‌న పోయాక‌.. ప‌రిస్థితులు మారాయి. టాలీవుడ్ రెండు వ‌ర్గాలుగా చీలిపోయింది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌ల సంద‌ర్భంగా టాలీవుడ్‌లో ఉన్న అస‌లు వ‌ర్గాలు బ‌య‌ట ప‌డ్డాయి. అయితే ఆ ఎన్నిక‌ల అనంత‌రం మంచు విష్ణు అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యారు. ఈ క్ర‌మంలోనే తాను…

Read More

రన్నింగ్ ట్రైన్ లో వెళ్తూ స్టంట్ చేసిన యువకుడు.. త‌రువాత ఏమైందంటే.. వైర‌ల్ వీడియో..

చాలా మంది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం ఎన్నో రకాల వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే దీనిలో భాగంగా స్టంట్స్ వంటివి చేసి ఎంతో ప్రమాదకరమైన పనులు చేస్తారు. ఇటువంటి స్టంట్స్ కి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. అదే విధంగా ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఒక యువకుడు ట్రైన్ కదులుతున్న సమయంలో తన కాలు ను ప్లాట్ ఫామ్…

Read More

వెంట్రుక‌లు పెరిగేందుకు విట‌మిన్ E.. ఎలా ప‌నిచేస్తుందంటే..?

జుట్టు రాల‌డాన్ని త‌గ్గించుకునేందుకు అనేక చిట్కాలు పాటిస్తున్నా ఏవీ వ‌ర్క‌వుట్ అవ‌డం లేదా ? ఈ స‌మ‌స్య‌కు అస‌లు ప‌రిష్కారం దొర‌క‌డం లేదా ? అయితే అస‌లు చింతించ‌కండి. ఎందుకంటే ఆ స‌మ‌స్య‌కు విట‌మిన్ E చ‌క్క‌ని ప‌రిష్కారం చూపుతుంది. ఈ పోష‌క ప‌దార్థం వెంట్రుక‌ల స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ఈ విట‌మిన్ యాంటీ ఆక్సిడెంట్ గ‌నుక జుట్టును రిపేర్ చేసి, వెంట్రుక‌లు పెరిగేలా చేస్తుంది. అలాగే జుట్టు కుదుళ్ల వ‌ద్ద‌కు ర‌క్తాన్ని…

Read More

Ravi Chettu Benefits : రావి చెట్టుతో ఎన్ని అద్భుత‌మైన ఉప‌యోగాలు ఉన్నాయో తెలుసా.. వెంట‌నే ఉప‌యోగిస్తారు..

Ravi Chettu Benefits : చెట్ల‌ను పూజించే సంప్ర‌దాయాన్ని మ‌నం భార‌త దేశంలో ఎక్కువ‌గా చూడ‌వ‌చ్చు. మ‌నం పూజించే ర‌క‌ర‌క‌రాల చెట్ల‌ల్లో రావి చెట్టు కూడా ఒక‌టి. రావి చెట్టుకు హిందూ సాంప్ర‌దాయంలో ఎంతో ప్రాధాన్య‌త ఉంది. దీని శాస్త్రీయ నామం ఫైక‌స్ రెలిజియోసా. హిందీలో రావి చెట్టును పీప‌ల్ అని పిలుస్తారు. రావి చెట్టు ఎంతో ప‌విత్ర‌తో పాటు ఎన్నో ఔష‌ధ గుణాల‌ను కూడా క‌లిగి ఉంది. ఆయుర్వేదంలో క‌డా రావి చెట్టును విరివిరిగా ఉప‌యోగిస్తారు….

Read More