Oats Dosa : గుండెకు ఎంతో మేలు చేసే ఓట్స్.. వాటితో దోశలను ఇలా వేసుకోండి..!
Oats Dosa : మనకు అందుబాటులో ఉన్న తృణ ధాన్యాల్లో ఓట్స్ ఒకటి. ఇవి మనకు అద్భుతమైన పోషకాలను, ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఓట్స్‌ను రోజూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు కరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు. ఇంకా ఓట్స్ వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఓట్స్‌ను నేరుగా తినడం కొందరికి ఇష్టం ఉండదు. కానీ వీటితో దోశలను వేసుకుని తినవచ్చు. ఇవి రుచిగా ఉండడమే…