సంతానం కలగాలంటే ఈ ఆలయంలో దొంగతనం చేయాల్సిందే!

సాధారణంగా మనం ఎంతో పవిత్రమైన ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఆలయ అధికారులు దొంగలు ఉన్నారంటూ భక్తులకు హెచ్చరికలను జారీ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఆలయాలలో ఎటువంటి దొంగతనాలు జరగకుండా ఉండడం కోసం ఆలయ సిబ్బంది ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా దొంగతనాలు జరిగే ఆలయాన్ని చూశారా. అవును వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఈ ఆలయంలో సాక్షాత్తూ పురోహితులు దొంగతనం చేయాలని భక్తులను ప్రేరేపిస్తారు. ఈ విధంగా…

Read More

దేశంలోనే అత్యంత ధనిక రైల్వే స్టేషన్‌.. ఏడాదికి రూ.3వేల కోట్లకు పైగా ఆదాయంతో.. ఎక్కడుందో తెలుసా..?

భారతీయ రైల్వేలు ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్. ప్రతిరోజూ 2 కోట్ల మంది ప్రయాణికులు భారతీయ రైళ్లలో ప్రయాణిస్తున్నారు. 7000 కంటే ఎక్కువ రైల్వే స్టేషన్ల గుండా ప్రయాణిస్తూ, భారతీయ రైల్వేలు ప్రజలను వారి గమ్యస్థానాలకు తీసుకెళ్తాయి. భారతీయ రైల్వే స్టేషన్లు కేవలం రైళ్లను ఆపడానికి మాత్రమే కాదు, అతిపెద్ద ఆదాయ వనరు కూడా. ఈ రైల్వే స్టేషన్ల నుండి రైల్వేలు ప్రతి సంవత్సరం భారీ ఆదాయాన్ని పొందుతున్నాయి. రైల్వే ప్రకటనలు, దుకాణాలు, ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌లు,…

Read More

Carrot Junnu : క్యారెట్, బెల్లంతో ఇలా క్యారెట్ జున్ను చేసుకోండి.. రుచి ఎంతో బాగుంటుంది..!

Carrot Junnu : క్యారెట్ లతో మ‌నం అనేక ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. క్యారెట్ ప‌చ్చ‌డి, హ‌ల్వా వంటి వాటితో పాటు ర‌క‌ర‌కాల వంట‌ల్లో కూడా వీటిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాము. ఇవే కాకుండా క్యారెట్ తో మ‌నం జున్నును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇన్ స్టాంట్ గా క్యారెట్ తో చేసే ఈ జున్ను చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. అలాగే ఈ జున్నును తిన‌డం…

Read More

స్వార్థ‌ప‌రుడిని గుర్తించ‌డం ఎలా.. వాళ్లు ఎలా ప్ర‌వ‌ర్తిస్తుంటారంటే..?

మనం స్వార్థపూరితంగా ప్ర‌వ‌ర్తిస్తూ ఉంటాం. ప్ర‌తి ఒక్క‌రిలో స్వార్థం ఉంటుంది. కాక‌పోతే కొంద‌రు మాత్రం అన్నీ నాకే కావాలి, అంతా నాదే అన్న భావ‌న‌లో ఉండి మ‌రింత స్వార్థ‌ప‌రులుగా క‌నిపిస్తుంటారు. అయితే స్వార్థ‌ప‌రుల‌ని గుర్తించ‌డం అంత సుల‌భం కాదు.వారిని గుర్తించడానికి వారి ప్ర‌వర్త‌న ఎలా ఉంటుందో తెలియ‌జేస్తున్నాం. స్వార్థపరులు అస్థిరంగా ఉంటారు. ముందు వారు చాలా స్నేహంగా ఉంటారు. త‌ర్వాత వారి స్వ‌భావం క‌నిపిస్తుంది. స్వార్థపరుడు చిన్నదైనా పెద్దదైనా సహాయం అడగడానికి ఎప్పుడూ సిగ్గుపడడు. మీకు సహాయం…

Read More

జొన్నరొట్టె diabetes పేషెంట్స్ కి మంచిదేనా?

జొన్న రొట్టె & డయాబెటిస్ – నిజమెంత? బిజినెస్ ఎంత? మొదటగా, జొన్న రొట్టె తినొచ్చా లేక తినకూడదా? అని డయాబెటిక్ పేషెంట్లు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదైనా ఫుడ్ మంచిదే, గమనించాల్సింది క్వాంటిటీ, టైమింగ్, కాంబినేషన్ అన్న సూత్రం ఇక్కడ కూడా వర్తిస్తుంది. సబ్జెక్టు క్లియర్ అవ్వాలంటే కొన్ని పాయింట్లు చూద్దాం. డయాబెటిస్ ఎలా వస్తుంది? కొంతమందికి జెనెటిక్ (తల్లిదండ్రుల నుంచి వస్తుంది). చాలా మందికి లైఫ్‌స్టైల్ కారణంగా (ఊబకాయం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం,…

Read More

మీ ఫోన్ చాలా నెమ్మ‌దిగా చార్జింగ్ అవుతుందా ? అయితే కార‌ణాలు తెలుసుకోండి.. స‌మ‌స్య‌ను ఇలా ప‌రిష్క‌రించుకోండి..!

స్మార్ట్ ఫోన్లు మ‌న‌కు అనేక ర‌కాలుగా ఉపయోగ‌ప‌డుతున్నాయి. అది మ‌న చేతిలో ఉంటే చిన్న‌పాటి కంప్యూట‌ర్ ఉన్న‌ట్లే. అందువ‌ల్ల ఫోన్లు కూడా అప్పుడ‌ప్పుడు నెమ్మ‌దిగా ప‌నిచేస్తాయి. ఇక కొన్ని ఫోన్ల‌కు చార్జింగ్ చాలా నెమ్మ‌దిగా అవుతుంది. అయితే అందుకు గ‌ల కార‌ణాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. * చార్జింగ్ పెట్టే కేబుల్ లో లోపం ఉన్నా ఫోన్ నెమ్మ‌దిగా చార్జింగ్ అవుతుంది. * విద్యుత్ స‌ర‌ఫ‌రాలో హెచ్చు త‌గ్గులు ఉంటే చార్జింగ్ స‌రిగ్గా అవ‌దు. * చార్జింగ్ పెట్టే…

Read More

Aloo Chips : ఆలు చిప్స్‌ను తింటున్నారా.. ఎక్కువగా తింటే ప్రమాదం.. జాగ్రత్త..!

Aloo Chips : పిల్లలు మొదలు పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా బంగాళదుంపలని తినడానికి ఇష్టపడుతుంటారు. పిల్లలకైతే బంగాళదుంప ఫేవరెట్. బంగాళదుంప వేపుడు, బంగాళదుంప చిప్స్ అంటే పిల్లలు అస్సలు అడ్డు చెప్పరు. పైగా పిల్లలు మొండి చేసి మరీ బంగాళదుంప వేపుడు, చిప్స్ వంటివి చేయించుకుని తింటూ ఉంటారు. అయితే కొందరు మాత్రం బంగాళదుంపల చిప్స్ ని అదే పనిగా తింటూ ఉంటారు. అయితే బంగాళదుంప చిప్స్ ని ఎక్కువగా తీసుకోవడం వలన కొన్ని…

Read More

1960ల‌లో వివిధ ర‌కాల వ‌స్తువుల ధ‌ర‌లు ఎలా ఉన్నాయో తెలుసా..? షాక‌వుతారు..!

ఏయేటి కాయేడు వ‌స్తువుల ధ‌ర‌లు పెరుగుతూనే ఉంటాయి. పూర్వం ఒక‌ప్పుడు కొన్ని రూపాయ‌లు ఇస్తే బంగారం వ‌చ్చేది. పెట్రోల్ కూడా త‌క్కువ ధ‌ర‌కు ల‌భించేది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు. జ‌నాభా పెరుగుతున్న కొద్దీ వారి అవ‌స‌రాల‌కు అనుగుణంగా సౌక‌ర్యాల‌ను క‌ల్పించాల‌న్నా, వ‌స్తువుల‌ను త‌యారు చేయాలన్నా అధికంగా ఖ‌ర్చవుతుంది. అందుక‌నే అన్ని వ‌స్తువుల ధ‌ర‌లు ఎప్పటిక‌ప్పుడు పెరుగుతుంటాయి.ఇక 1960ల‌లో ప‌లు ర‌కాల వ‌స్తువుల ధ‌ర‌లు ఎలా ఉన్నాయో ఒక్క‌సారి ప‌రిశీలిద్దాం. కింద ఇచ్చిన చిత్రంలో వెస్పా…

Read More

Poonam Kaur : పూన‌మ్ కౌర్ మ‌ళ్లీ ట్వీట్‌.. ఇన్‌డైరెక్ట్‌గా ప‌వ‌న్ పైనే..?

Poonam Kaur : న‌టి పూన‌మ్ కౌర్ త‌ర‌చూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఈమె చేసే ట్వీట్లు వివాదాస్ప‌దం అవుతుంటాయి. ఇప్ప‌టికే ఈమె అనేక సార్లు ట్వీట్లు చేసి వెంట‌నే వాటిని డిలీట్ చేసింది. త‌న‌ను ఓ అగ్ర హీరో మోసం చేశాడ‌ని గ‌తంలో ఈమె సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. అప్ప‌ట్లో సినీ విమ‌ర్శ‌కుడు క‌త్తి మ‌హేష్ కూడా న‌టి పూన‌మ్ కౌర్‌కు అన్యాయం జ‌రిగింద‌ని కొన్ని ఆధారాల‌ను బ‌య‌ట పెట్టారు. దీంతో ఈ విష‌యం అప్ప‌ట్లో సంచ‌ల‌నం…

Read More

Heart Health : ఈ ఆహారాల‌ను రోజూ తింటున్నారా.. అయితే మీకు త్వ‌ర‌లోనే హార్ట్ ఎటాక్ వ‌స్తుంది జాగ్ర‌త్త‌..!

Heart Health : ఆరోగ్యంగా జీవించాలంటే శ‌రీరంలో ప్ర‌తి అవ‌య‌వం ఆరోగ్యంగా ఉండాల్సిందే. అయితే అన్నింటిలో కెల్లా గుండె ప్ర‌ధాన‌మైన‌ది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజు వారి ఆహారంలో త‌ప్ప‌కుండా పోష‌క విలువ‌లు ఉండేలా చూసుకోవాలి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి… ఎటువంటి ఆహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం దెబ్బ తింటుంది అన్న విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఆహార నియ‌మాల‌ను పాటించ‌క‌పోవ‌డం వ‌ల్ల గుండె అనారోగ్యానికి గురి అవుతుంది. ఎక్కువ మోతాదులో ఉప్పు,…

Read More