కాఫీని తాగినప్పుడు నిద్రరాదు.. ఎందుకంటే..?
చాలా మందికి ఉదయాన్నే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కాఫీ తాగనిదే ఏ పని చేయాలి అనిపించని వాళ్ళు కూడా ఉన్నారు. అంతేకాదు.. నైట్ ఔట్ చేసి చదువుకోవాలనుకున్నా లేదా రాత్రి సమయంలో వర్క్ చేయాలనుకున్నా.. నిద్ర వస్తూ ఇబ్బంది పెడుతుంటుంది. ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా కాసేపు కునుకు తీయాలన్న కోరిక మాత్రం తగ్గదు. ఇలాంటప్పుడే చాలామంది కాఫీ లేదా టీ తాగుతుంటారు. దీని వలన నిద్రకు సులభంగా చెక్ పెట్టవచ్చు. ఇలా కెఫీన్ తీసుకొని నిద్ర…