రోజూ ఎంత మోతాదులో నెయ్యిని తీసుకోవచ్చో తెలుసా ? ఎంత నెయ్యిని తింటే ఆరోగ్యకరం ?
భారతీయ సంస్కృతిలో నెయ్యికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దీన్ని ఇండియన్ సూపర్‌ఫుడ్‌గా పిలుస్తారు. నెయ్యి మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది. అయితే నెయ్యిని తింటే అధికంగా బరువు పెరుగుతామని, శరీరంలో కొలెస్ట్రాల్ చేరుతుందని కొందరు భయపడుతుంటారు. దీంతో నెయ్యికి కొందరు దూరంగా ఉంటారు. కానీ రోజూ సరైన మోతాదులో నెయ్యిని తింటే ఆరోగ్యకరమైన ప్రయోజనాలే కలుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది. నెయ్యిని రోజూ తగిన మోతాదులో తీసుకుంటే బరువు పెరగరని, శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా పెరగవని…