Hayagreeva Prasadam : హయగ్రీవ ప్రసాదం తయారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Hayagreeva Prasadam : హయగ్రీవ ప్రసాదం.. శ్రీమహా విష్ణువు అవతారాల్లో ఒకటైన హయగ్రీవ స్వామికి సమర్పించే ఈ ప్రసాదం చాలా రుచిగా ఉంటుంది. దీనిని హయగ్రీవ మడ్డి అని కూడా అంటారు. ఈ ప్రసాదాన్ని మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. తీపి తినాలనిపించినప్పుడు దీనిని మనం ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో కమ్మగా ఉండే ఈ హయగ్రీవ ప్రసాదాన్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు…