నోరూరించే గోంగూర చట్నీ తయారీ విధానం
చాలామంది గోంగూరతో తయారు చేసిన వివిధ రకాల వంటలను తినడానికి ఎంతో ఇష్టపడతారు. ఈ క్రమంలోనే కొందరు గోంగూర పచ్చడి తయారు చేసుకోగా మరికొందరు గోంగూర చికెన్, గోంగూర చట్నీ తయారుచేసుకుంటారు. అయితే చాలామంది గోంగూరతో చట్నీ తినడానికి ఎంతో ఇష్టపడతారు. మరి గోంగూర చట్నీ ఏ విధంగా తయారు చేసుకోవాలి ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు.. *గోంగూర అరకిలో *పచ్చిమిర్చి 15 *వేరుశనగ పల్లీలు ఒక చిన్న కప్పు *ఉప్పు తగినంత *ఉల్లిపాయ ఒకటి తయారీ…