ప‌చ్చి బఠానీల‌ను రోజూ తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

పచ్చి బఠానీ అనేక రెసిపీస్ ని తయారు చేసుకోవడానికి ఉపయోగ పడుతుంది. దీని వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా మనకి లభిస్తాయి. దీనిలో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, విటమిన్ ఏ, విటమిన్ సి మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా దొరుకుతాయి. వీటి వల్ల కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయని చెప్పవచ్చు. మరి ఒక లుక్ ఇప్పుడే వేసి దీని కోసం పూర్తిగా చూసేయండి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. వృద్ధాప్యంలో వచ్చే…

Read More

మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాల‌ను తిన‌డం త‌ప్ప‌నిస‌రి..!

ప్రపంచ ఆరోగ్య సంస్ధ అధిక బరువు, లావు ఎక్కటం అనే సమస్యలను అనారోగ్యాన్ని కలిగించే అధికమైన లేదా విపరీతమైన కొవ్వు పేరుకోటంగా చెపుతుంది. అధిక బరువుకు ప్రధానంగా గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. అధికబరువున్న వారిలో ట్రిగ్లీసెరైడ్స్ స్ధాయి పెరగటం, చెడు కొల్లెస్టరాల్ పెరగటం వుంటుంది. ఈ రిస్కు తగ్గించటానికి గాను ఆరోగ్యకరమైన ఆహారాలు, శారీరక వ్యాయామం తేలికైన పరిష్కార మార్గాలు. అధిక బరువున్నవారు తినాల్సిన ఆహారాలు – పండ్లు, కూరగాయలు – వీటిలో పీచు అధికంగా…

Read More

ఇంట్లో దోమ‌ల బెడ‌ద ఎక్కువ‌గా ఉందా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

దోమల వలన ఆరోగ్యం పాడవుతుంది. వివిధ రకాల అనారోగ్య సమస్యలు దోమల కారణంగా కలగొచ్చు. ఇంట్లో దోమలు లేకుండా చూసుకోవాలి. అదే విధంగా దోమలు కుట్టకుండా కూడా జాగ్రత్తలు పడాలి. సీజన్ మారింది ఇలాంటి సమయంలో దోమలు కుట్టడం వాటర్ మారడం వంటి చిన్న చిన్న తప్పులు జరిగిన ఆరోగ్యం అనవసరంగా పాడవుతుంది. మీ ఇంట్లో కూడా దోమలు ఎక్కువగా ఉన్నాయా… దోమల నుండి దూరంగా ఉండాలంటే వీటిని ఫాలో అవ్వండి ఇలా కనుక చేశారంటే మీ…

Read More
can we eat raw papaya what are the benefits of it

ప‌చ్చి బొప్పాయిల‌‌ను తిన‌వ‌చ్చా..? తింటే ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయా..?

సాధార‌ణంగా చాలా మంది బొప్పాయి పండ్ల‌ను పండిన త‌రువాతే తింటారు. కానీ ప‌చ్చి బొప్పాయిల‌‌ను కూడా తిన‌వ‌చ్చు. అవును. బొప్పాయిల‌‌ను ప‌చ్చిగా కూడా తిన‌వ‌చ్చు. ఇంకా చెప్పాలంటే పండిన బొప్పాయి పండ్ల కంటే ఎక్కువ పోష‌కాలు, ఎంజైమ్‌లు ప‌చ్చి బొప్పాయిల‌లోనే ఉంటాయి. క‌నుక ప‌చ్చి బొప్పాయిల‌ను తింటేనే ఎక్కువ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే ప‌చ్చి బొప్పాయిల‌లో ఉండే లేటెక్స్ ఫ్లుయిడ్ వ‌ల్ల కొంద‌రికి అల‌ర్జీలు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. దీని వ‌ల్ల చ‌ర్మంపై దద్దుర్లు వ‌స్తాయి. అలా…

Read More

మీ ఇంట్లో మెట్ల‌ను నిర్మిస్తున్నారా.. అయితే ఈ వాస్తు నియ‌మాల‌ను పాటించాల్సిందే..

మెట్లను నిర్మించేటప్పుడు ఏదైనా భవనం లేదా నిర్మాణంలో వాస్తు శాస్త్ర నియమాలను పాటిస్తే.. ఆ స్థలంలో నివసించే సభ్యులకు విజయానికి సోపానం అవుతుంది. ముఖ్యమైన శక్తి మెట్ల ద్వారా మాత్రమే పై అంతస్తుకు చేరుతుందని అర్థం చేసుకోండి. వాస్తులో మెట్లకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. భవనం యొక్క నైరుతిలో అంటే నైరుతి మూలలో మెట్లను ఉంచడం వలన ఈ దిశ యొక్క బరువు పెరుగుతుంది. ఇది వాస్తు కోణం నుంచి చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అందువల్ల, ఈ…

Read More

సీనియ‌ర్ సిటిజ‌న్స్ కోసం SBI ప్ర‌త్యేక స్కీమ్.. రూ.30 ల‌క్ష‌ల స్కీమ్ గురించి తెలుసా?

SBI సీనియర్ సిటిజ‌న్స్ కోసం ప్ర‌త్యేక స్కీమ్‌ని తీసుకొచ్చింది . వారు సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్ స్కీమ్‌లో భాగంగా ఏకంగా రూ.30 ల‌క్ష‌ల వ‌రకు డిపాజిట్ చేసుకొనే అవ‌కాశం క‌ల్పించింది. ప‌ద‌వీ విర‌మ‌ణ‌లో భాగంగా వారికి వ‌చ్చిన మొత్తాన్ని ఆదా చేసుకోవ‌డానికి ఈ స్కీమ్ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. దీనిని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా “30 లక్షల పథకం”గా పిలుస్తున్నారు. ఇందులో 1000, గరిష్టంగా రూ. ఒకే ఖాతాలో 30 లక్షలు వ‌ర‌కు డిపాజిట్ చేసుకోవ‌చ్చు.60 ఏళ్లు…

Read More

Ragi Malt Sharbat : బాడీని చ‌ల్ల‌బ‌రిచే రాగి మాల్ట్ ష‌ర్బ‌త్‌.. త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Ragi Malt Sharbat : రాగి మాల్ట్ ష‌ర్బ‌త్.. రాగి జావ‌తో చేసే ఈ ష‌ర్బ‌త్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. రాగి జావ‌ను మ‌న‌లో చాలా మంది ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటారు. త‌రుచూ ఒకేర‌కంగా కాకుండా ఈ రాగి జావ‌ను మ‌రింత రుచిగా త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. దీనిని పిల్ల‌లు, పెద్ద‌లు అంద‌రూ ఇష్టంగా తాగుతారు. రాగి జావ ఇష్ట‌ప‌డ‌ని పిల్ల‌ల‌కు ఇలా దానిని ష‌ర్బ‌త్…

Read More

Spanish Omelette : ఎంతో టేస్టీగా ఉండే స్పానిష్ ఆమ్లెట్‌.. ఇంట్లోనే ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు..!

Spanish Omelette : మ‌నం కోడిగుడ్ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. కోడిగుడ్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. కోడిగుడ్ల‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. కోడిగుడ్ల‌తో చేసుకోద‌గిన వాటిలో స్పానిష్ ఆమ్లెట్ కూడా ఒక‌టి. స్పానిష్ ఆమ్లెట్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. అల్పాహారంగా తిన‌డానికి ఈ ఆమ్లెట్…

Read More

Broad Beans For Nerves Health : వీటిని రోజూ కాసిన్ని తింటే చాలు.. న‌రాలు ఉక్కులా మారుతాయి..!

Broad Beans For Nerves Health : సాధార‌ణంగా మ‌న శ‌రీరంలో సంకేతాల‌న్నీ న‌రాల ద్వారా వ్యాపిస్తాయి. సంకేతాల‌ను అవ‌య‌వాల నుండి మెద‌డుకు మ‌ర‌లా మెద‌డు నుండి అవ‌య‌వాల‌కు న‌రాలు చేర‌వేరుస్తూ ఉంటాయి. ఈ న‌రాల్లో ఎల‌క్ట్రిక్ సిగ్న‌ల్స్ ను డోప‌మిన్ అనే హార్మోన్ అదుపులో ఉంచుతుంది. ఈ హార్మోన్ త‌గ్గిపోవ‌డం వల్ల న‌రాల్లో ఎలక్ట్రిక్ సిగ్న‌ల్స్ ఎక్కువ‌గా వ‌స్తూ ఉంటాయి. దీంతో పార్కిన్ స‌న్స్ స‌మ‌స్య త‌లెత్తుతుంది. పూర్వ‌కాలంలో ఈ స‌మ‌స్య 60 ఏళ్లు పైబ‌డిన…

Read More

Flax Seeds Karam Podi : డైలీ ఒక్క స్పూన్ చాలు.. ర‌క్తం త‌క్కువ‌గా ఉన్న‌వారికి వ‌జ్రం లాంటిది..!

Flax Seeds Karam Podi : మ‌న‌ల్ని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ల్లో ర‌క్త‌హీన‌త కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో పెద్ద‌లు, పిల్ల‌లు బాధ‌ప‌డుతూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ర‌క్త‌హీన‌త కార‌ణంగా మ‌నం వివిధ ర‌కాల ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. నీర‌సం, బ‌ల‌హీన‌త‌, క‌ళ్లు తిరిగిన‌ట్టుగా ఉండ‌డం, వికారం, జుట్టు రాల‌డం, చ‌ర్మం పాలిపోవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో పాటు ర‌క్త‌హీన‌త కార‌ణంగా శ‌రీరంలో అవ‌య‌వాల‌కు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా, పోష‌కాల…

Read More