Srivalli Song : వాహ్.. శ్రీ‌వ‌ల్లి పాట‌ను 5 భాష‌ల్లో పాడి అల‌రించాడు.. వైర‌ల్ వీడియో..!

Srivalli Song : అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్న హీరో హీరోయిన్లుగా వ‌చ్చిన చిత్రం.. పుష్ప బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. హిందీలో ఈ మూవీ అత్య‌ధిక స్థాయిలో క‌లెక్ష‌న్ల‌ను వ‌సూలు చేయ‌డం అంద‌రినీ షాక్ కు గురిచేసింది. ఈ క్ర‌మంలోనే ఈ మూవీలో ర‌ష్మిక మంద‌న్న సామి స్టెప్‌తోపాటు అల్లు అర్జున్ వేసిన‌.. శ్రీ‌వ‌ల్లి స్టెప్ వైర‌ల్‌గా మారాయి. చాలా మంది అల్లు అర్జున్ ఐకానిక్ స్టెప్‌ను వేసి ఎంజాయ్ చేస్తున్నారు. సెల‌బ్రిటీలు, క్రికెట‌ర్లు సైతం శ్రీ‌వ‌ల్లి…

Read More

Muskmelon Salad : త‌ర్బూజాల‌తో చ‌ల్ల చ‌ల్లని స‌లాడ్‌.. ఇలా చేసి తింటే ఎంతో మేలు..!

Muskmelon Salad : వేస‌వి కాలంలో శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచుకునేందుకు అనేక మంది ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. అందులో భాగంగానే చ‌ల్ల‌ని ప‌దార్థాల‌ను తీసుకుంటుంటారు. ఇక వేస‌విలో మ‌న శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రుచుకునేందుకు త‌ర్బూజాలు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఇవి ఏడాది పొడ‌వునా మ‌నకు అందుబాటులో ఉంటాయి. కానీ వీటిని వేస‌విలోనే అధికంగా తింటుంటారు. ఇవి రుచికి చ‌ప్ప‌గా ఉంటాయి. క‌నుక త‌ర్బూజాల‌తో ఎక్కువ‌గా జ్యూస్ త‌యారు చేసి తాగుతుంటారు. ఇక వీటితో స‌లాడ్ త‌యారు చేసి కూడా తిన‌వ‌చ్చు….

Read More

3 Dal Masala Vada : క్రిస్పీగా ఉండే మూడు పప్పుల మసాలా వడ.. త‌యారీ ఇలా..!

3 Dal Masala Vada : మ‌న‌కు సాయంత్రం స‌మయంలో రక‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వాటిలో మ‌సాలా వ‌డ‌లు కూడా ఒక‌టి. మ‌సాలా వ‌డ‌లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే సాధార‌ణంగా మ‌సాలా వ‌డ‌ల‌ను మ‌నం శ‌న‌గ‌ప‌ప్పుతో త‌యారు చేస్తూ ఉంటాం. శ‌న‌గ‌ప‌ప్పుతో పాటు మిన‌ప‌ప్పు, కందిప‌ప్పు వేసి కూడా ఈ మ‌సాలా వ‌డ‌ల‌ను మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. ఇలా చేసిన మ‌సాలా వ‌డ క‌ర‌క‌ర‌లాడుతూ చాలా…

Read More

కొవ్వు ప‌దార్థాల‌ను తిన‌డం వ‌ల్ల బ‌రువు పెరుగుతామా ?

మ‌న‌కు తినేందుకు అనేక ర‌కాల కొవ్వు ప‌దార్థాలు అందుబాటులో ఉన్నాయి. అయితే అన్ని ర‌కాల కొవ్వు ప‌దార్థాలు చెడువి కావు. అంటే.. మ‌న ఆరోగ్యానికి ఉప‌యోగ‌ప‌డే కొవ్వు ప‌దార్థాలు కూడా ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే మ‌న‌కు మంచి చేసే, చెడు చేసే కొవ్వు ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ మ‌న శ‌రీరంలో రెండు ర‌కాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి క‌దా. ఒక‌దాన్ని మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్‌) అంటారు. రెండో దాన్ని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) అంటారు….

Read More

Magnesium Foods : ఈ ఆహారాల‌ను రోజూ తీసుకోవాల్సిందే.. ఎందుకో తెలుసా..?

Magnesium Foods : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ముఖ్య‌మైన పోష‌కాల్లో మెగ్నీషియం కూడా ఒక‌టి. కండ‌రాల పనితీరుకు, న‌రాల ప‌నితీరుకు, శ‌రీరంలో శ‌క్తి ఉత్ప‌త్తికి, ఎముక‌ల ఆరోగ్యానికి మెగ్నీషియం చాలా అవ‌స‌రం. వీటితో పాటు శ‌రీరంలో అనేక విధులను నిర్వ‌ర్తించ‌డంలో కూడా మెగ్నీషియం మ‌న‌కు అవ‌స‌ర‌మ‌వుతుంది. శ‌రీరంలో మెగ్నీషియం లోపించ‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన‌ప‌డే అవ‌కాశం కూడా ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక మెగ్నీషియం ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం కూడా చాలా ముఖ్యం….

Read More

Palli Chikki : ప‌ల్లీలు, బెల్లం క‌లిపి ప‌ల్లి పట్టీల‌ను తింటున్నారా ? అయితే ఈ విష‌యాల‌ను త‌ప్ప‌క తెలుసుకోవాల్సిందే..!

Palli Chikki : చిన్నారుల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు అంద‌రూ ఇష్ట‌ప‌డే ఆహారాల్లో.. ప‌ల్లి ప‌ట్టీలు ఒకటి. ప‌ల్లీల‌ను, బెల్లాన్ని క‌లిపి వీటిని త‌యారు చేస్తారు. అత్యంత స‌హ‌జ‌సిద్ధంగా ప‌ల్లి ప‌ట్టీలు త‌యార‌వుతాయి. క‌నుక ఇవి ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన‌వ‌ని చెప్ప‌వ‌చ్చు. ఇక వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి. అలాగే పోష‌కాలు కూడా అందుతాయి. ప‌ల్లి ప‌ట్టీల‌ను తిన‌డం వల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ప‌ల్లి ప‌ట్టీల్లో మ‌న శ‌రీరానికి…

Read More

Juices For Anemia : ఈ రెండు జ్యూస్‌ల‌తో మీ ఒంట్లో ర‌క్తం అమాంతంగా పెరుగుతుంది..!

Juices For Anemia : మ‌న‌ల్ని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ర‌క్త‌హీన‌త స‌మ‌స్య కూడా ఒక‌టి. పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌లెత్త‌డానికి వివిధ కార‌ణాలు ఉంటాయి. పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల, ప్రేగుల్లో వివిధ ర‌కాల పాములు ఉండ‌డం వ‌ల్ల, మూల శంక‌ వ్యాధుల‌ను క‌లిగి ఉండ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. ముఖ్యంగా స్త్రీల‌ల్లో నెల‌స‌రి కార‌ణంగా, అధిక ర‌క్త‌స్రావం కార‌ణంగా…

Read More

మైసూర్ శాండల్ సబ్బు చరిత్ర ఏంటి? అస‌లు దాన్ని మొద‌ట ఎప్పుడు ఎవ‌రు త‌యారు చేశారు..?

మైసూరు రాజ్యంలో గంధపు చెట్లు చాలా ఎక్కువ. గంధపు చెక్కలు, దుంగలను విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా ఆదాయాన్ని ఆర్జించేది. టిప్పు సుల్తాన్ కాలం నుంచే గంధపు చెక్కలను చైనా వంటి దేశాలకు ఎగుమతి చేసేవారు. 20వ శతాబ్దం నాటికి మైసూర్ రాజ్యపు గంధపు చెక్కలకు యూరప్ పెద్ద మార్కెట్‌గా మారింది. జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాలకు మైసూరు రాజ్యం నుంచి గంధపు చెక్కలు ఎగుమతి అయ్యేవి. 1914లో తొలి ప్రపంచయుద్ధం మొదలు కావడంతో సముద్ర…

Read More

ఈ ర‌క‌మైన ఆహారాల‌ను మీరు తింటున్నారా..? అయితే ఆరోగ్యం పాడైపోతుంది జాగ్ర‌త్త‌..!

పోషకాహార నిపుణులు, ఫిట్ నెస్ నిపుణులు రోజువారీ ఆహారంలో సాధారణంగా ట్రాన్స్ ఫ్యాట్స్ కు దూరంగా వుండాలని చెపుతారు. ఆరోగ్యం పట్ల శ్రధ్ధవహించేవారైన మీరు ఈ అంశం తెలుసుకోవటం ప్రధానం. ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి కూడా కొవ్వుల వంటివే కాని ఇవి సహజంగా మొక్కలు లేదా జంతువులనుండి వచ్చేవి కావు. ఇవి మనుషులచే తయారుచేయబడిన కృత్రిమ కొవ్వులు. కొవ్వులను దీర్ఘకాలం నిల్వ వుంచాల్సిన పదార్ధాలలో రూపాంతరం చెందించి వీటిలో వుంచుతారు. ప్రాసెస్ చేసిన ఆహారాలు, అంటే, చిప్స్…

Read More

Paneer Tikka : రెస్టారెంట్ల‌లో ల‌భించే ప‌నీర్ టిక్కా.. ఇలా చేస్తే టేస్టీగా ఉంటుంది..!

Paneer Tikka : మ‌నం ప‌నీర్ తో వివిధ ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. ప‌నీర్ తో చేసుకోద‌గిన స్నాక్స్ రెసిపిల‌ల్లో ప‌నీర్ టిక్కా కూడా ఒక‌టి. ఇది మ‌న‌కు ఎక్కువ‌గా రెస్టారెంట్ ల‌లో ల‌భిస్తుంది. స్టాట‌ర్ గా దీనిని తీసుకుంటూ ఉంటారు. ప‌నీర్ టిక్కా చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎవ‌రైనా ఇష్టంగా తినాల్సిందే. అంత రుచిగాఉంటుంది ఈ పనీర్ టిక్కా. ఈ ప‌నీర్ టిక్కాను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా…

Read More