మీ రోగనిరోధక శక్తి సరిగ్గా ఉందా, లేదా ? ఇలా గుర్తించండి..!
ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ఆవశ్యకం అయింది. అయితే మీ శరీరంలో తగినంత రోగ నిరోధక శక్తి ఉందా, లేదా ? అనే దాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకోండి. ఇంట్లో మిగిలిన సభ్యులకన్నా ఎక్కువగా అనారోగ్యాలకి గురవుతున్నా, జలుబు, దద్దుర్లు వంటి సమస్యలు నిరంతరం వస్తున్నా మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉందని అర్థం చేసుకోవాలి. అలాగే రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న వ్యక్తులకు వాతావరణం మారినప్పుడల్లా సమస్యగా ఉంటుంది. ఇక ఏదైనా తినడం,…