Coriander Leaves Tea : కొత్తిమీర టీని రోజూ పరగడుపున తాగాలి.. ఎన్నో ఊహించని మార్పులు జరుగుతాయి..!
Coriander Leaves Tea : కొత్తిమీర.. ఇది మనందరికీ తెలిసిందే. దీనిని మనం వంటల్లో విరివిరిగి ఉపయోగిస్తూ ఉంటాం. కొత్తిమీరను వాడడం వల్ల వంటల రుచితోపాటు వాసన కూడా పెరుగుతుందని చెప్పవచ్చు. ఈ కొత్తిమీరను వంట్లలోనే కాకుండా ఔషధంగా కూడా ఉపయోగించవచ్చు. కొత్తిమీర ఆకుల్లో, గింజల్లో సుగంధ తత్వాలు, ఔషధ గుణాలు అధికంగా ఉన్నాయి. ఫుడ్ పాయిజన్ ను అరికట్టడంలో కొత్తిమీర చక్కగా పని చేస్తుందని తాజాగా జరిపిన ఆధ్యయనాల్లో తేలింది. కొత్తిమీరలో డ్యుడిసినాల్ అనే పదార్థం…