మహారాష్ట్రలో కోవిడ్ డెల్టా ప్లస్ బారిన పడిన 5 మంది మృతి.. నిర్దారించిన ప్రభుత్వం..
కరోనా గతేడాది కన్నా ఈ సారి మరింత ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఆ వైరస్‌కు చెందిన పలు వేరియెంట్లు ప్రస్తుతం ప్రపంచ దేశాలను భయపెడుతున్నాయి. ఇక కోవిడ్ డెల్టా ప్లస్ వేరియెంట్‌ను ఈ ఏడాది మార్చిలో మొదటి సారిగా యూరప్‌లో గుర్తించారు. అయితే ఇది భారత్‌తోపాటు ప్రపంచాన్ని కూడా భయపెడుతోంది. మహారాష్ట్రలో ఆగస్టు 13, 2021 శుక్రవారం వరకు కోవిడ్ డెల్టా ప్లస్ వేరియెంట్ కారణంగా 5 మంది చనిపోయారు. ఈ వివరాలను ఆ రాష్ట్ర…