Black Dog : ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నల్ల కుక్క ఎదురైతే.. శుభమా..? అశుభమా..?
Black Dog : మనం ఇంటి నుండి బయలుదేరేటప్పుడే మనం వెళ్లే పని అవుతుందా లేదా అనేది శకునం ద్వారా మనకి తెలిసిపోతుంది. అప్పుడప్పుడు జాతకాలు వంటివి తప్పు అవచ్చు ఏమో కానీ శకునాల మాత్రం ఎంతో కరెక్టుగా ఉంటాయి. అందులో తప్పు ఉండదు శకునం బట్టి మనం వెళ్లే పని అవుతుందా లేదా అనేది చెప్పవచ్చు. పూర్వం నుండి కూడా ఈ శకునాలకి ప్రాముఖ్యత చాలా ఉంది అయితే అప్పుడప్పుడు మనం ఇంటి నుండి బయలుదేరేటప్పుడు…