మీ గుమ్మం దగ్గర ఇలా చేస్తే ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది..
కొంతమంది ఎంత డబ్బు సంపాదించినా ఇంట్లో నిలవట్లేదు, మా ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తోంది అంటూ బాధపడుతుంటారు. ఎంత కష్టపడినా అదృష్టం దక్కట్లేదు అని ఫీల్ అయ్యేవారికోసమే ఈ పరిహారం. ఇది రోజూ ఫాలో అయితే ఇంట్లోని దరిద్రం వదిలి లక్ష్మీదేవి తాండవిస్తుందని పండితులు చెబుతున్నారు. గుమ్మం పక్కనే అంటే మన గుమ్మం లోపలి వైపు మన ఇంటి వైపుగా ఒక రాగి చెంబులో నీళ్లు పోసి కాస్త పచ్చ కర్పూరం, ఐదు రూపాయి బిళ్ళలు అందులో…