వెల్లుల్లితో అనేక ప్రయోజనాలు.. కానీ 99 శాతం మందికి దీన్ని ఎలా తినాలో తెలియదు..!
భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే వెల్లుల్లిని ఉపయోగిస్తున్నారు. దీన్ని వంటల్లోనే కాదు, ఔషధంగా కూడా వాడుతుంటారు. పప్పు దినుసులతోపాటు ఇతర కూరగాయలతో కలిపి వెల్లుల్లిని వండుతారు. అనేక రకాల మెడిసిన్ల తయారీలోనూ వెల్లుల్లిని ముఖ్యమైన పదార్థంగా ఉపయోగిస్తారు. పూర్వం దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేసినప్పుడు అమృతం చుక్కలు కొన్ని నేల మీద పడ్డాయట. దాంతో వెల్లుల్లి మొక్క పెరిగిందని చెబుతారు. కనుక వెల్లుల్లిని అమృతంగా భావిస్తారు. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల మనకు…