ఆ గ్రామంలో మగవారందరికీ ఇద్దరేసి భార్యలుంటారు. ఎందుకో తెలుసా..?
ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు కొన్ని వింత వింత ఆచారాలను పాటిస్తుంటారు. వాటిని పాటించడానికి కారణాలు మాత్రం ఏమీ లేకున్నా వాటిని గురించి మనం తెలుసుకుంటూ ఉంటే మాత్రం ఎవరికైనా ఆశ్చర్యమే అనిపిస్తుంది. ఇప్పుడు మేం చెప్పబోతున్నది కూడా ఇలాంటి కోవకు చెందిన ఓ ఆచారం గురించే. నిజానికి ఈ ఆచారం గురించి తెలిస్తే ఇలాంటి వారు కూడా ఉంటారా ? అని మీకు అనిపిస్తుంది. అసలింతకీ.. విషయం ఏమిటంటే… అది రాజస్థాన్‌లోని…