ఆర్మీ వాహ‌నాల నంబ‌ర్ ప్లేట్‌పై ఉండే బాణం గుర్తు పైకి ఉంటుంది.. ఎందుక‌ని..?

ఆర్మీ వాహనాల నంబర్ ప్లేట్ గురించి వివరించగలరా ? అన్ని వాహనాలలా కాకుండా పైకి బాణం గుర్తు ఉంటుంది. ఎందుకు ఇలా? బొమ్మలో గమనించండి. నంబరు గురించి నాకున్న పరిజ్ఞానం మీతో పంచుకుంటాను. బాణంగుర్తు బ్రాడ్ ఏరో బ్రిటిష్ ఆర్డినెన్స్ నుండి వాడుకలో ఉంది. భారతీయ సేనలో బ్రిటిష్ వారి అలవాట్లు, వ్యవహార శైలి, సంస్కృతి సాంప్రదాయాలు, etiquette, manners, customs and traditions ఇప్పటికి అనుసరిస్తున్నారు. నిజానికి బాణం గుర్తు సక్రియలో ఉన్న వాహనానికి సంకేతము….

Read More

గెజిటెడ్‌ ఆఫీసర్ అర్థం ఏమిటి? నిర్దిష్టమైన వ్యక్తులను మాత్రమే మనం గెజిటెడ్ ఆఫీసర్ అని ఎలా గుర్తించగలుగుతాం..?

1984 వరకూ జిల్లాకి వంద మంది గెజిటెడ్ ఆఫీసర్స్ ఉండేవారు. అంతకు పూర్వం1950 లలో రాష్ట్రంలో మొత్తం మూడు వందల లోపు ఉండే వారు. ప్రస్తుతం మండలానికే వంద మంది ఉన్నారు. బ్రిటిష్ పాలనా కాలంలో, ఏ అధికారి యొక్క, ప్రమోషన్లు, బదిలీలు, అవార్డు లు, పనిష్మెంట్లు, రిటైర్ మెంట్లు వగైరా వంటి సర్వీస్ వివరాలు రాష్ట్ర గెజిట్ పుస్తకంలో ముద్రించడానికి అర్హులో అట్టి వారిని గెజిటెడ్ ఆఫీసర్స్ అని నిర్వచించారు. వీరికి అప్పట్లో రాష్ట్ర మంతా…

Read More

ఈ వాస్తు చిట్కాల‌ను మీరు పాటిస్తే ఇంట్లో ఎలాంటి బాధ‌లు ఉండ‌వు..!

కొంతమంది ధనవంతుల అవ్వాలని అనుకుంటారు అయితే అందరూ ధనవంతులు అయిపోలేరు. ధనవంతులు అవ్వాలంటే ఈ నియమాలని కచ్చితంగా పాటించాలి. ఇలా చేసినట్లయితే ధనవంతులు అయిపోవచ్చు. ఆర్థిక బాధ‌లు తొలగిపోతాయి సంపద బాగా వృద్ది చెందుతుంది. ఉత్తర దిశలో మీ ఇంటిని కనుక మీరు నిర్మించుకున్నట్లయితే సంపద బాగా పెరుగుతుంది. జీవితంలో పైకి రాగలరు. ఇల్లు కనుక ఉత్తర దిశలో ఉన్నట్లయితే పాజిటివ్ ఎనర్జీ ఆ ఇంటికి వస్తుంది అలానే ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా ఎటువంటి కరెంటు…

Read More

ఏ రాశి వారు ఏ రంగు ర‌త్నాన్ని ధ‌రిస్తే ఫ‌లితం ఉంటుంది..?

ఈ మధ్య చాలా మంది చేతికి మీరు చూసే ఉంటారు రంగురాళ్ల ఉంగరాలను. కలర్ బాగుంది కదా అని ఏది పడితే అది ధరిస్తే అదృష్టం కాదు ఉన్నది మొత్తం పోయి ఇంకా కష్టాల్లోకి వెళ్తారట. రత్నాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ రాశికి తగిన రత్నం ఏది, ఏ రంగు మంచిది కాదు అనేది ముందు తెలుసుకోవాలి. రత్నశాస్త్రం ప్రకారం..ఏ రాశి వారికి ఏ రంగు రత్నం కీడు చేస్తుంది, ఏ రంగు మేలు చేస్తుందో…

Read More

క్రికెటర్స్ వేసుకునే టీ షర్ట్స్ మీద నెంబర్స్ ఉండేది ఇందుకోసమేనా..?

సాధారణంగా క్రికెట్ స్టేడియంలో మనం ప్లేయర్స్ వేసుకున్న టీషర్ట్ లను చూస్తూనే ఉంటాం. ఒక్కో ప్లేయర్ కు ఒక్కో విధమైన నెంబర్ ఉంటుంది. మరి ఆ నెంబర్స్ ఎందుకు ఉంటాయి అనేది ఓ సారి తెలుసుకుందాం.. క్రికెట్ ఆడేటప్పుడు ప్లేయర్స్ వేసుకునే టీషర్ట్ ని జెర్సీ అంటారు. వారు గ్రౌండ్ లో ఆడుతున్నప్పుడు ఎవరు ఆడుతున్నారో వారి పేరు, వారి జెర్సీ నెంబర్ ఉంటుంది. అయితే ఆ టీ షర్ట్ పై పేరు చిన్నగా, నెంబర్ అనేది…

Read More

లాయర్ కి, అడ్వకేట్ కి మధ్య ఉన్న తేడా మీకు తెలుసా ?

లాయర్, అడ్వకేట్ ఇద్దరు ఒకటేనని చాలా మంది అనుకుంటారు. కాని వారిద్దరూ ఒక్కటే అనుకుంటే పెద్ద తప్పు చేసినట్లు. అసలు లాయరు, అడ్వకేట్ ల మధ్య ఉన్న తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం… లా కంప్లీట్ చేసిన తర్వాత బ్యాచిలర్ ఆఫ్ లెజిస్లేటివ్ డిగ్రీ అందుకున్న వారిని లాయ‌ర్‌ అంటారు. ఇండియాలో ఒక లాయరు లేదా లా గ్రాడ్యుయేట్ న్యాయస్థానంలో ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటే… వారు స్టేట్ బార్ కౌన్సిల్ లో ఎన్ రోల్ చేసుకోవాలి….

Read More

నిద్రించే సమయంలో గురక విపరీతంగా వస్తుందా..? అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి !

ఆధునిక జీవితంలో ఆరోగ్య సమస్యలు సర్వసాధారణమైపోయాయి. ముఖ్యంగా ఉబకాయం, స్థూలకాయ సమస్యలతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందులో ప్రధానమైనది గురక. నిద్రించే సమయంలో గురకపెట్టే అలవాటు చాలామందిలో ఉంటుంది. అందరి ఇళ్లలో ఎవరో ఒకరు గురక సమస్యతో బాధపడుతుంటారు. గురక పెడుతున్న విషయం కుటుంబ సభ్యులు చెప్పేంతవరకు వారు తెలుసుకోలేరు. వారి గురక కారణంగా పక్కన వారికి నిద్ర కరువు అవుతుంది. దీన్ని అధిగమించడానికి ఈ సూచనలను పాటించడం వల్ల గురకపెట్టడాన్ని తగ్గించవచ్చు. అవేంటో ఇప్పుడు…

Read More

రామాయణం ద్వారా మ‌నం నేర్చుకోద‌గిన విష‌యాలు ఇవే..!

రామాయణం హిందువుల పవిత్ర గ్రంథాలలో ఒకటి. జీవితాన్ని ప్రేరేపించే అనేక సంఘటనలు ఉన్నాయి. ఈ ధార్మిక గ్రంథం మానవులకు విజయవంతమైన జీవితానికి మార్గాన్ని చూపుతుంది. శ్రీరాముడి జీవిత చరిత్ర ఆధారంగా, ఈ పుస్తకంలో దైనందిన జీవితానికి అవసరమైన అనేక పాఠాలు ఉన్నాయి. సహనం, కర్తవ్యాన్ని పాటించడం వంటి ప్రాథమిక మంత్రాలు ఇందులో ఉన్నాయి. దీనిని జీవితంలో అవలంబించడం ద్వారా, మీరు ఒత్తిడి నుండి విముక్తి పొందవచ్చు. సంతోషంగా జీవించవచ్చు. రామాయణం మనకు నేర్పే పాఠాలు ఏమిటి? రోజువారీ…

Read More

గ‌రిక‌తో ఇన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయా..? తెలిస్తే వెంట‌నే తెచ్చుకుంటారు..!

వినాయకునికి నైవేద్యంగా గరికను సమర్పిస్తారన్న సంగతి తెలిసిందే. గణపతి దేవాలయాల్లో గరిక‌ను విరివిగా ఉపయోగిస్తారు. అయితే గరికతో ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా? దీని వినియోగం వల్ల మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ గ‌రిక‌ మీ ఆరోగ్య సమస్యలను ఎలా నయం చేస్తుందో తెలుసుకుందాం పదండి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, దురద లేదా అలర్జీ ఉంటే గరిక గడ్డిని కషాయం చేసి తాగితే ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. గరిక రసాన్ని…

Read More

ఏక‌ల‌వ్యుడు త‌న బొట‌న‌వేలిని ఎందుకు కోసి ఇచ్చాడు..?

రామాయణ, భారతాలు, పురాణాలు చదవని వాళ్ళక్కూడా కొన్ని పాత్రల గురించి కొంతయినా తెలుసు. అలాంటి లోక ప్రసిద్ధి చెందిన‌ పాత్రల్లో ఏకలవ్యుని పాత్ర ఒకటి. అతను ఏకలవ్యుడంతటి దీక్ష కలవాడు అని, నేను మీకు ఏకలవ్యుడి లాంటి శిష్యుణ్ణి అని అనడం వింటూ ఉంటాం. మరి ఏకలవ్యుడికి అంత ప్రాధాన్యత ఎలా వచ్చిదో తెలియాలంటే ఆ పాత్ర గురించి పూర్తిగా తెలియాలి కదా! అదేంటో తెలుసుకుందాం. ఏకలవ్యుడు ఒక ఎరుకల కుటుంబంలో పుట్టాడు. అతని తండ్రి హిరణ్యధన్వుడు….

Read More