ప్రయాణాల్లో ప్రాణానికే ప్రమాదం అనిపించిన పరిస్థితులను ఎదుర్కొన్నారా? దానిలోంచి ఎలా బయటపడ్డారు?

నాకు శ్రీశైలంలో జరిగింది. అసలు ప్రయాణం ఎలా మొదలైంది? మా బాబు పుట్టిన ఐదు నెలలకు, హైదరాబాద్ తీసుకు వచ్చారు. మా అత్తగారు ప్రసవం సాఫీగా సాగితే శ్రీశైలంతో పాటు తిరుపతి, షిరిడి వస్తానని మొక్కుకున్నారు. హైదరాబాద్ వచ్చినా ఊరిలో వ్యవసాయ పనుల నిమిత్తం వారు ఇక్కడ ఎక్కువ రోజులు ఉండే పరిస్థితి లేదు. నేను కూడా సినిమాలలో వినటమే కానీ, శ్రీశైలం, నల్లమల్ల అడవి చూసింది లేదు. అప్పటికే దేశంలో కోవిడ్ మొదటి కేసు వచ్చి…

Read More

వామ్మో.. సినీ న‌టుడు వేణుకు ఇంత‌టి బ్యాక్ గ్రౌండ్ ఉందా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

తెలుగు చిత్రపరిశ్రమలో వైవిధ్యభరితమైన సినిమాల ద్వారా గుర్తింపు పొందిన నటుడు తొట్టెంపూడి వేణు. ఉన్నత విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చినప్పటికి సినిమాల మీద ప్రేమతో కూడిన ఆసక్తి తోడై సినీ ఇండస్ట్రీ వైపు అడుగులేశారు. కథా బలం ఉన్న సినిమాలను ప్రేక్షకులు తిరస్కరించ‌రనే నమ్మకాన్ని వేణు తన చిత్రాల ద్వారా ఆ నమ్మకాన్ని కల్గించారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా సైతం కొత్త దర్శకులను, సాంకేతిక నిపుణులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. వేణు అలియాస్ తొట్టెపూడి వేణుగోపాల్ రావు…

Read More

కేజీ ప‌ల్లీల ధ‌ర రూ.180, ప‌ల్లి నూనెను కేజీకి రూ.150కి ఎలా అమ్ముతున్నారు..?

చాలా బాగున్న ప్రశ్న. ఇది చాలా మందిని అయోమయంలోకి నెట్టే సత్యం. పల్లీలు రూ.180కి ఉన్నాయంటే, అవి త‌యారు చేసిన నూనె రూ.150కి ఎలా అమ్ముతారు? అనే సందేహం చాలా సహజం. కానీ దీనికి వ్యాపారంలో కొన్ని ఆర్థిక సూత్రాలు, వాస్తవాలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు సులభంగా అర్థమయ్యేలా చెప్పగలుగుతాను. అసలు విషయాన్ని అర్థం చేసుకుందాం. పల్లీ నూనె అనేది పల్లీల మొత్తం భాగాన్ని కాకుండా ఒక భాగాన్ని మాత్రమే ఉపయోగించి త‌యారవుతుంది. పల్లీల‌లో సుమారుగా 40-50%…

Read More

మీ ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ ఉంటుంది. ఫ్రిజ్లో మనం ఎన్నో ఆహార పదార్థాలని పెడుతూ ఉంటాం. అయితే ఒక్కొక్కసారి మనం వాటిని చూసుకోక పోయినప్పుడు అవి కుళ్ళిపోయి దుర్వాసన ఫ్రిడ్జ్ నుండి వస్తుంది అయితే ఫ్రిజ్ నుండి దుర్వాసన వస్తున్నట్లయితే ఏం చేయాలి అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం…. చాలామంది ఇళ్లల్లో ఈ సమస్య కచ్చితంగా ఉంటుంది. ఇలాంటి సమస్య కనుక ఉంది అంటే ఈ విధంగా పరిష్కరించుకోవచ్చు. మరి మీ ఫ్రిడ్జ్ కూడా దుర్వాసన…

Read More

మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే మీ స‌మస్య‌లు త్వ‌ర‌లో పోతాయ‌ని అర్థం..!

ఒక మనిషి మానసిక స్థితి ఎలా ఉందో అతనికి వచ్చే కలలను బట్టి చెప్పేయవచ్చు. మీరు ఏ విషయంలో అయితే ఎక్కువగా ఆందోళన చెందడం లేదా ఆలోచించడం చేస్తారో దానికి తగిన కలలే వస్తాయి. కలలు భవిష్యత్తుకు సంకేతాలు. అవి పాజిటివ్‌ అవ్వొచ్చు, లేదా నెగిటివ్‌ అవ్వొచ్చు. కొన్ని కలలు మనకు భయాన్ని కలిగిస్తాయి. ఏంటి ఇలాంటి కల వచ్చింది అని అనుకోని నీళ్లు తాగి మళ్లీ పడుకుంటాం. కొన్ని సంతోషాన్ని ఇస్తాయి. స్వప్నశాస్త్రం అనేది నిద్రలో…

Read More

ఈ ఒక్కటి తింటే చాలు ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

ఈ కాలం చలిని మాత్రమే కాదు, దాంతోపాటు ఎన్నో సమస్యలను తెస్తుంది. ఈ కాలంలో జలుబు, జ్వరం వంటి వ్యాధులు త్వరగా వ్యాపిస్తాయి. వాతావరణం మార్పుల వల్ల ఇలాంటి వ్యాధులు సంభవిస్తాయి. చిన్నారులకు, మహిళలకు, వృద్ధులకు బుగ్గలు ఎర్రగా, చేతులు పొడిగా మారతాయి. పెదాలు, పాదాల పగుళ్లు, చర్మం చెట్లడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. దీనితోపాటు ఈరోజుల్లో బ్యాక్టీరియా, వైరస్ లు కూడా చాలా వ్యాప్తి చెందుతాయి. ఇది వివిధ వ్యాధులకు కారణం అవుతుంది. ఈ రోజుల్లో…

Read More

WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్

ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగం అనివార్యంగా మారిపోయింది. ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడడం, నెట్ లేకపోతే పని జరిగే పరిస్థితి లేకపోవడంతో మొబైల్ లో ఇంటర్నెట్ తప్పనిసరిగా మారింది. ఇక బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ వాడుతున్న వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే, వైఫై నే ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. అయితే ఇలా చాలామంది వాడటం వల్ల కొన్ని సార్లు వైఫై సిగ్నల్ సరిగ్గా అందటం లేదు. అయితే వైఫై సిగ్నల్ ను పెంచుకోవాలంటే ఏం…

Read More

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

ఈ రోజుల్లో ఎలాంటి పార్టీ జరిగినా మద్యం ఉండాల్సిందే. స్నేహితులతో సరదాగా మాట్లాడుకోవడానికి తాగే వారు ఉన్నారు. కొత్త కొత్త బంధాలు ఏర్పరచుకోవడానికి తాగుతారు. బంధువులు ఒక్కచోట కలిసిన చాలామంది చేసే పని సిట్టింగ్. మరికొంతమంది తమ పుట్టిన రోజు లాంటి ఏదైనా సంతోషకరమైన సందర్భంలో మద్యం పుచ్చుకుంటారని తెలిసిందే. మద్యం తాగడం మంచిదా? అంటే టక్కున మంచిది కాదు అంటారు. ఆల్కహాల్ తాగడం అనారోగ్యకరమైనది అనే భావన ఉంది. ఇది ఇలా ఉంచితే, చాలామంది మద్యం…

Read More

శ్రీ‌కృష్ణుడికి రుక్మిణి, స‌త్య‌భామ అంటేనే ఎందుకు అంత ఇష్టం..?

కృష్ణ భగవానుడు అంటే స్వయంగా శ్రీమహావిష్ణువే. శ్రీకృష్ణుడిని గోవిందుడు, ముకుంద, మధుసూదన, వాసుదేవుని పేర్లతో పిలుస్తారు. భారతీయ మత గ్రంథాల ప్రకారం కృష్ణ భగవానుడికి ఎనిమిది మంది భార్యలు. వారు రుక్మిణి , సత్యభామ , జాంబవతి, కాళింది, మిత్రవింద, నగ్నజీతి, భద్ర, లక్ష్మణ. అలాగే తనను భక్తితో ఆరాధించే 16 వేల మంది గోపికలను కూడా వివాహం చేసుకున్నాడని అంటారు. అయితే వీరిలో ఇద్దరిపైనే కృష్ణుడికి వల్లమాలిన ప్రేమ. వారిలో ఒకరు తన పట్టమహిషి రుక్మిణి,…

Read More

వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఏయే రోజుల్లో, తిథుల్లో గృహ ప్ర‌వేశం చేయాలి..?

వాస్తు ప్రకారం ఇంటికి నిర్మించిన తర్వాత ఆ ఇంట్లోకి ప్రవేశించే ముందు మంచి సమయం కోసం ఎదురు చూడడం అందరికీ తెలిసిందే. కొత్తగా నిర్మించిన గృహంలోకి ఎప్పుడు ప్రవేశిస్తే మంచిదనే విషయమై వాస్తుశాస్త్రం కొన్ని సూచనలు చేస్తోంది. దీని ప్రకారం సూర్యుడు కుంభరాశిలో సంచరించే కాలం మినహా మిగిలిన మాసాలన్నీ శుభప్రదమైనవిగా వాస్తుశాస్త్రం పేర్కొంటోంది. అదేసమయంలో కార్తీక, మృగశిర మాసాలు మధ్యస్థ ఫలప్రదమైనవిగా వాస్తుశాస్త్రం చెబుతోంది. అలాగే నూతన గృహ ప్రవేశానికి ఉత్తరాయణం మంచి కాలమని వాస్తుశాస్త్రం…

Read More