దుర్గాదేవి పూజ‌లో నిమ్మకాయ దండ‌ల‌నే ఎందుకు ఉప‌యోగిస్తారు.. వాటి ప్రాముఖ్య‌త ఏమిటి..?

దుర్గాదేవి ఆరాధనలో నిమ్మకాయల పూజకు, నిమ్మకాయ దండలకు ప్రాధాన్యత ఉండడం తెలిసిందే! అయితే లక్ష్మి సరస్వతి దేవతలకు కాకుండా కేవలం దుర్గాదేవికి మాత్రమే నిమ్మకాయల దండ సమర్పించడం వెనుక ఉన్న అంతరార్ధం ఏమిటి? ఇలా నిమ్మకాయల దండ సమర్పిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సాధారణంగా దుర్గాదేవికి నిమ్మకాయల దండలు వేసి పూజిస్తూ ఉంటాం. ఇలా నిమ్మకాయల దండలు అమ్మవారికి మాత్రమే ఎందుకు వేస్తారు? అసలు ఈ ఆచారం ఎందుకు ప్రారంభం…

Read More

బొడ్డు కొంద‌రికి లోప‌ల‌కి, కొంద‌రికి బ‌య‌ట‌కు ఉంటుంది. ఎందుకో తెలుసా..?

బొడ్డు అన‌గానే ఇదేదో శృంగారానికి సంబంధించిన అంశం అనుకునేరు. కానే కాదు. ఎందుకంటే ఇది బొడ్డు గురించి ప‌లు విష‌యాల‌ను తెలిపే ఆసక్తిక‌ర క‌థ‌నం. అవును. ఇంత‌కీ బొడ్డు గురించి తెలుసుకోవాల్సింది ఏముంటుంది..? అనే క‌దా మీ డౌట్‌..! ఏమీ లేదండీ.. మ‌న‌లో చాలా మందికి బొడ్డు ర‌క ర‌కాలుగా ఉంటుంది క‌దా. ఏ ఇద్ద‌రికీ ఒకే ర‌కంగా బొడ్డు ఉండ‌దు. కొంద‌రికి లోప‌లికి ఉంటే కొంద‌రికి బ‌య‌ట‌కు ఉంటుంది. ఇంకొందరికి మ‌రోలా ఉంటుంది. అయితే ఇలా…

Read More

మ‌న దేశంలో వాడే కొన్ని వ‌స్తువుల‌ను ఇత‌ర దేశాల్లో బ్యాన్ చేశార‌ని తెలుసా..?

ఒక దేశంలో త‌యార‌య్యే ఏ వ‌స్తువైనా, ఆహార ప‌దార్థ‌మైనా ఇత‌ర దేశాల‌కు ఎగుమతి అవుతుంది. అలా అని చెప్పి అన్ని వ‌స్తువులు అలా ఎగుమ‌తి కావు. అలా ఎగుమ‌తి అయ్యేవి ఏవో కొన్ని మాత్ర‌మే ఉంటాయి. అవి కూడా చాలా పేరుగాంచిన వ‌స్తువులు, ఆహార ప‌దార్థాలు అయితేనే ఇత‌ర దేశాల‌కు ఎగుమ‌తి అవుతాయి. ఉదాహ‌ర‌ణ‌కు మ‌న వ‌ద్ద ల‌భించే బిర్యానీ, హ‌లీం లాంటివ‌న్న‌మాట‌. అయితే మీకు తెలుసా..? మ‌నం ఇష్టంగా తినే కొన్ని ప‌దార్థాలు, ఉప‌యోగించే వ‌స్తువులు…

Read More

బాగా స్మోకింగ్ చేస్తున్నారా..? మీకు పిల్ల‌లు క‌లిగే అవ‌కాశం దాదాపుగా లేన‌ట్టే..!

నేటి త‌రుణంలో పెళ్లైన దంప‌తులు ఎదుర్కొంటున్న కీల‌క స‌మస్య‌ల్లో సంతాన లేమి కూడా ఒక‌టి. ఇందుకు అనేక కార‌ణాలు కూడా ఉంటున్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోద‌గింది పొగ తాగ‌డం. దీని వ‌ల్ల పిల్ల‌లు పుట్టే అవ‌కాశాలు చాలా వ‌ర‌కు త‌గ్గుతాయ‌ని ప‌లువురు వైద్యులు చెబుతున్నారు. ఈ విష‌యాన్ని కొంద‌రు ప‌లు ప‌రిశోధ‌న‌ల ద్వారా నిరూపించారు కూడా. దంప‌తుల్లో ఆడ‌, మ‌గ ఎవ‌రైనా పొగ తాగితే దాంతో పిల్లలు పుట్టే అవ‌కాశం తగ్గుతుంద‌ని, ఒక వేళ పుట్టినా ఆ…

Read More

షుగ‌ర్ ఉన్న‌వారు గ్లైసీమిక్ ఇండెక్స్ త‌క్కువ ఉన్న ఆహారాల‌ను తినాలి.. ఎందుకంటే..?

గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా వుండే ఆహారాలు తింటే కంటి చూపు మెరుగుగా వుండటానికి సహకరిస్తాయి. చాలామంది తమ బ్లడ్ షుగర్ నియంత్రించుకోవాలంటే, గ్లైసీమిక్ ఇండెక్స్ ఆహారాలనే తింటారు. కొత్తగా చేసిన ఒక పరిశోధన మేరకు ఈ ఆహారాలు వయసుపైబడితే వచ్చే చూపు సమస్యలకు పరిష్కారంగా కూడా వుంటాయని తేలింది. గ్లైసీమిక్ ఇండెక్స్ లేదా జిఐ అనేది తిన్న ఆహారం ఎంత త్వరగా జీర్ణం అయి గ్లూకోజుగా మారి శరీరానికి అందించబడుతుందనేది చూపుతుంది. జిఐ తక్కువగా వుంటే శరీరానికి…

Read More

ట్రై గ్లిజ‌ర్లైడ్స్‌ను త‌గ్గిస్తే గుండె ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది.. ప‌రిశోధ‌కుల వెల్ల‌డి..

గుండె ఆరోగ్యం మెరుగవ్వాలంటే రక్తంలోని ట్రిగ్లీసెరైడ్ స్ధాయి తగ్గించాలి. శరీరంలో కొవ్వు పెరిగితే గుండెకు హాని కలుగుతుంది. వైద్య నిపుణులు ట్రిగ్లీసెరైడ్ స్ధాయి మందులపై కాకుండా సహజంగా పెరిగితే అది ప్రయోజనకారి అంటున్నారు. రక్తంలో ట్రిగ్లిసెరైడ్స్ స్ధాయి 150 ఎంజి పర్ డిఎల్ గా వుండాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెపుతోంది. అయితే పెన్ స్టేట్ యూనివర్శిటీ లోని రీసెర్చర్లు సామాన్య మానవులకు 100 ఎంజి పర్ డిఎల్ స్ధాయి చాలంటున్నారు. కొత్తగా సిఫార్సు చేసిన ఈ…

Read More

నోటి దుర్వాస‌న‌తో ఇబ్బందిగా ఉందా..? అయితే ఈ ప‌దార్థాల‌ను తినండి..!

నోరు చెడు వాసన వస్తుంటే చాలా చికాకుగా వుంటుంది. వ్యక్తిగతంగాను, పక్కన వున్నవారికి కూడా అసహ్యమే. నోరు చెడు వాసన ఎందుకు వస్తుంది? అనేదానికి సరైన నోటి శుభ్రత లేదా జీర్ణ వ్యవస్ధ లేకుంటే అని సమాధానం చెప్పాలి. వాసనకు కారణం నోరు మాత్రమే కాదు. మీ జీర్ణ వ్యవస్ధ కూడా. తినే ఆహారం, బాక్టీరియా కారణాలు. నోరు వాసన రాకుండా వుండాలంటే, దిగువ జాగ్రత్తలు పాటించండి. విటమిన్ సి అధికంగా వుండే ఆహారాలు, నిమ్మ జాతి…

Read More

సైనికుడు సెలవునుండి రాకపోతే ఏమిజరుగుతుంది?

నాకు కార్గిల్ యుద్ధములో షహీద్ అయిన సైనికుడి మృతదేహాన్ని ఆగ్రా నుండి వారి గ్రామానికి చేర్చాలని అందుకు ముందుగా రూట్ మ్యాప్ తయారు చేయమని ఆదేశాలు అందాయి. ఆ సైనికుడి డాకుమెంట్స్ ద్వారా గ్రామము, తాలూకా, జిల్లా పరిశీలించా! ఆశ్చర్యము అతని పర్సనల్ డాక్యుమెంట్ లో అన్నీ ఒకే వివరాలు ఉన్నాయి. బటాలిన్ ద్వారా ఆ సైనికుడి గ్రామము, అతని దగ్గర గ్రామాల ఉన్న సైనికుల ద్వారా సరైన వివరాలు పొందాను. ఆ రోజుల్లో గూగుల్ మ్యాప్…

Read More

ట్రూ కాలర్ యాప్ సురక్షితమైనదేనా?

పైకి చాలా ఉపయోగకరంగా కనిపిస్తూ ఇంకోవైపు చాలా హానికారకమైన యాప్ లలో భారత దేశ వ్యాప్తంగా మొదటి పది స్థానాలలో ఒకటిగా ఉంటుంది అని నా అభిప్రాయం కానీ ఎవరు దీనిపై వ్యతిరేకంగా స్పందించ‌రు. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం చాలా వరకు సురక్షితం కాదు, కానీ అవసరమైనపుడు వాడటం ఉపయోగకరమైనదనే చెప్తాను. కానీ సురక్షితం కాదు అనటానికి నాకు కనిపించిన కొన్ని తార్కాణాలు. ట్రూ కాలర్ లో చూపించబడే ఇతరుల వ్యక్తిగత సమాచారం చాలా వరకు…

Read More

వ్యాపారి చెప్పిన నీతి సూత్రం.. క‌నిపించ‌ని ద్వేషం చాలా ప్ర‌మాద‌క‌ర‌మైంది..

ఒకప్పుడు భారతదేశంలోని ఒక ప్రాంతంలో ఒక వ్యాపారి వ్యాపారం కోసం సుదూర ప్రాంతానికి ప్రయాణిస్తున్నాడు. అతనితోపాటు నమ్మకమైన వ్యక్తుల బృందం కూడా ప్రయాణిస్తోంది. ఒకసారి, ఆ నమ్మకమైన వ్యక్తులలో కొందరు ఆ వ్యాపారి రోడ్డుపై నిద్రిస్తున్నప్పుడు, అతని దగ్గర ఉన్న డబ్బు అంతా తీసుకొని పారిపోవాలని నిర్ణయించుకున్నారు. వారు అవకాశం కోసం ఎదురు చూశారు. అవకాశం వచ్చింది. వ్యాపారి వ్యాపార పని మీద బయటకు వెళ్ళాడు. ఆ సేవకుల బృందం కూడా అతనితో పాటు వెళ్ళింది. ఆ…

Read More